బిగ్ బాస్ తెలుగు 5 అన్నింటికంటే దారుణమని.. బిగ్‌బాస్ 5 టాప్.. తోపు, బంపర్ హిట్, బ్లాక్ బాస్టర్, ఇలా ఏమైనా చెప్పాలనుకుంటారా మీరు.. కానీ కాదు.. బిగ్‌బాస్5 వరస్ట్ బిగ్ బాస్ ఆల్ తెలుగు బిగ్‌బాస్ షోలకెల్లా ఐదవదే. అన్నింటికన్న వరస్ట్ సీజన్ ఇదే కావడం విశేషం. ఎందుకో రేటింగ్ చాలా చాలా అంటే దారుణంగా ఉంది. బిగ్‌బాస్ 4 లో అయితే కనీసం 4 నుంచి 5 వరకు రేటింగ్ వచ్చేది. స్టాటింగ్ ఏపిసోడ్ నుంచే వరస్ట్ అనిపించేది. ఫస్ట్ ఎపిసోడ్‌కు 15.70 వచ్చింది. ఆ వీక్ 4.09 వచ్చింది. అదొక్కటేనయ్య జర మంచిగా రేటింగ్ వచ్చింది. ఇక ఎప్పుడు ఈ సీజన్‌లో అలా దాటలేదు.
Advertisement
సెకండ్ వీక్ 3.86, థర్డ్ వీక్ 3.07 పోర్త్ వీక్ 2.28, పిప్త్ వీక్ 3.06, సిస్త్ వీక్ 2.2, సెవెంత్ వీక్ 3.39, ఎనిమిదవ వారం 3.74, తొమ్మిదవ వారం 3.19, 10వ వారం 3.48 .. ఇలా కొనసాగాయి. ఇక వీక్ ఎండ్ చూసినట్టయితే 6.68, 7.14, 12 వవారం 5.78 ఎందుకు ఇంత వరస్ట్ రేటింగ్ వచ్చిందంటే.. అది బిగ్‌బాస్ లో ఫస్ట్ డే నుంచి గొడవల కారణంగా ఈ బిగ్‌బాస్ సీజన్ విఫలం చెందిందని చెప్పకనే చెప్పొచ్చు.
Advertisement
తొలి వారం నుంచే విపరీతంగా గోడవలు సిరి అండ్ రోబో దాని వల్ల.. ఏమో తెలియదు.. లహరి.. కాజల్ జరిగిన గొడవలు.. అలా వచ్చారు. కత్తులు పట్టుకొని వచ్చినట్టు వచ్చారు. ఈ సీజన్ లో ఎప్పుడు పెట్టని ఖర్చు పెట్టి.. భారీ అమౌంట్‌లు పెట్టి.. ఇంతకు ముందు పెట్టిన బడ్జెట్‌లో అవినాష్, నోయల్, హారిక, మెహబూబ్, వంటి వారిని తీసుకొచ్చారు. ఈ సీజన్‌లో షణ్ముక్, సిరి, శ్రీరామ్ ఎక్కువ రేట్లు కొంత మంది అయితే ప్రోమోనే చూడలేదు. రేటింగ్ రావాలంటే.. లాస్ట్ సీజన్ వచ్చే రేటింగ్ వల్ల ఈ సారి షో బిస్కీట్ అయింది. తక్కువ రేటుకు వచ్చే వాళ్లను తీసుకొచ్చి ఉంటే బిగ్‌బాస్ షోకు అంత ఖర్చే లేదు.
సీజన్ 5 అవుతున్నప్పుడు అడగాల్పిన చోట అడగలేదు అని, ఏ ప్రశ్నలు అయితే అడగాలని ఎక్స్‌పెక్ట్ చేసే ప్రశ్నలు అడగలేదు నాగార్జున. నాగార్జున కొన్ని సందర్భాల్లో నెగిటివ్ అని పేరు కూడా వచ్చింది. నాగార్జున గారు ఎక్కువ ఫాలో కాలేదు. పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి. ఆడియన్స్ ఎక్స్‌ఫెక్ట్ చేసేవి నాగార్జున అడగకపోవడం ఆయన మీద నెగిటివ్ పెరిగింది. హౌస్‌మెట్‌ను ఎంటర్‌టైన్ చేయడం.. ఇది మాత్రమే ఆయన పని అనే పేరు వచ్చింది. బిగ్ బాస్ ఈ సీజన్ మాత్రం నిలబడిదంటే కారణం సన్నీ, మానస్, కాజల్ ఫ్రెండ్ షిఫ్. మరియు రవి అన్న.. షణ్ముఖ్ సోషల్ మీడియాలో ఆడియన్స్ రావడానికి హెల్ప్ అయ్యారు అని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. బిగ్‌బాస్ ఫెయిల్ అని ఒప్పుకుంటున్నారో లేదా కరెక్ట్ అని ఒప్పుకుంటున్నారో మీ సమాధానాన్ని చెప్పండని సోషల్ మీడియాలో ఓ వీడియో చేసాడు వ్యక్తి. ఇప్పుడు అది తెగ వైరల్‌గా అవుతుంది.