Home » ఆర్తి అగర్వాల్ ని కాకుండా.. ఆమె కంటే ముందు తరుణ్ ఎవరిని ప్రేమించాడో తెలుసా..?

ఆర్తి అగర్వాల్ ని కాకుండా.. ఆమె కంటే ముందు తరుణ్ ఎవరిని ప్రేమించాడో తెలుసా..?

by Sravya
Ad

దివంగత నటి ఆర్తి అగర్వాల్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఆర్తి అగర్వాల్ ఎన్నో సినిమాల్లో నటించి తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. అలానే లవర్ బాయ్ గా టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ని తెచ్చుకున్న తరుణ్ గురించి కూడా పరిచయం చేయక్కర్లేదు. తరుణ్ కూడా అప్పట్లో మంచి హిట్స్ కొట్టారు ఆ తర్వాత సినిమాలలో సక్సెస్ కాలేదు కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో దర్శకులు అవకాశం ఇవ్వలేదు. అయితే తరుణ్ సినీ కెరియర్ ఇలా అయిపోవడానికి కారణం లవ్ ఫెయిల్యూర్ అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఆర్తి అగర్వాల్ ని తరుణ్ ప్రేమించాడని తరుణ్ ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయాడని అందుకే ఇండస్ట్రీని విడిచి వెళ్లిపోయాడని అప్పట్లో ప్రచారం సాగింది.

Advertisement

Advertisement

కొన్ని కారణాలవల్ల ఆర్తి అగర్వాల్ తరుణ్ ప్రేమించుకుని విడిపోయారు. తర్వాత ఆర్తి అగర్వాల్ పెళ్లి చేసుకుంది. కానీ తన భర్తతో కలిసి ఉండలేక విడాకులు తీసుకుందని.. ఆమె ఆ తర్వాత బరువు తగ్గడం కోసం ఆపరేషన్ చేయించుకుని అది వికటించడంతో చనిపోయింది అని మనకి తెలుసు. అయితే తరుణ్ ఆర్తి అగర్వాల్ కంటే ముందు ఒక ఆమెని ప్రేమించాడట. ఆమె ఎవరో కాదు శ్రియ. శ్రియతో చాలా సినిమాలు చేశాడు. శ్రియ తరుణ్ మధ్య అప్పట్లో బాండింగ్ కూడా బాగా ఉండేది. ఏదో లవ్ ట్రాక్ నడుస్తుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆర్తి అగర్వాల్ తరుణ్ ప్రేమలో ఉన్నారన్న వార్తలు వచ్చేసరికి శ్రీయని అతను మర్చిపోయారు.

Also read:

Visitors Are Also Reading