Home » తొలి టెస్ట్ లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరు..? అతనికి మరో ఛాన్స్ దక్కేనా ?

తొలి టెస్ట్ లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరు..? అతనికి మరో ఛాన్స్ దక్కేనా ?

by Anji
Ad

భారత్ వెస్టిండీస్ తొలి టెస్ట్ మ్యాచ్ జూలై 12 నుంచి ప్రారంభం కానుంది. వేదికగా జరిగేయి మ్యాచ్లో భారత జట్టు వికెట్ కీపర్ ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుంది. భారత జట్టులో వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ గా కె ఎస్ భరత్, ఇషాన్ కిషన్ చోటు సంపాదించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వీరిలో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. టీమిండియా తరుపున 5 టెస్ట్ మ్యాచ్లో 8 ఇన్నింగ్స్ ఆడిన కేఎస్ భారతం ఒక అర్థ సెంచరీ కూడా చేయలేదు. అతను వెస్టిండీస్ సిరీస్ కు కూడా ఎంపిక అయ్యాడు.

Advertisement

కేసు భరత్ చివరి 5 టెస్ట్ మ్యాచ్ లలో భారత్ తరపున అద్భుతంగా కీపింగ్ చేయడంతో ఇషాన్ కిషన్ బెంచ్ పై వేచి ఉన్నాడు ఇప్పుడు భరత్ ఈసారి కూడా జట్టులోనే ఉన్నాడు. ఇక్కడ టీమిండియా మొదటి ఎంపిక కేస్ భరత్ అనే ఎంపిక చేస్తుందని తాకు వినిపిస్తోంది. ఎందుకంటే గత ఐదు టెస్ట్ మ్యాచ్లో విఫలమైన కేస్ భరత్ కు ఈసారి చివరి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కూడా విఫలమైతే రెండో టెస్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషన్కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. 

Advertisement

ఇండియా తరఫున 8 టెస్టింగ్ 129 పరుగులు మాత్రమే చేయగలిగారు. అనగా.. 18.43 సగటుతో మాత్రమే పరుగులను సాధించాడు. వెస్టిండీస్ సిస్కు కేసు భరత్ ఎంపికపై పలువురు మాజీ ఆటగాళ్లు ప్రశ్నల వర్షం కురిపించారు.ఇప్పటివరకు ఇషాన్ కిషన్ తీమీడియా తరపున టెస్ట్ క్రికెట్లో కనిపించలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మొత్తం 82 ఇన్నింగ్స్ లాడిన కిషన్ 38.76 సగటుతో 2985 పరుగులను చేశాడు. అందుకే వెస్టిండీస్ తో సిరీస్లో ఆరంగేట్రం చేసేందుకు ఇషాన్ కిషన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. దీని ప్రకారం తొలి టెస్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ కి అదృష్టం కాల్ చేస్తుందా లేక ఇప్పుడు మనం వేచి చూడాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ చిత్రాలు ఇవే..

బిచ్చగాడు మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

Visitors Are Also Reading