Home » Siddharth: సిద్దార్థ్ మొదటి భార్య ఎవరు ? అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది..?

Siddharth: సిద్దార్థ్ మొదటి భార్య ఎవరు ? అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది..?

by Sravya

Siddharth: హీరో సిద్ధార్థ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సిద్ధార్థ్ ఇప్పటివరకు అనేక తెలుగు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. బాయ్స్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సిద్ధార్ద్ తర్వాత అనేక సినిమాలలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు ఇండస్ట్రీ లోకి వచ్చిన కొంతకాలానికి స్టార్ హీరో ఇమేజ్ ని సంపాదించుకున్నారు హీరో సిద్ధార్థ్ వరుసహిట్లతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఇలా అనేక సినిమాలో నటించారు.

siddarth-fisrt-wife

సిద్ధార్థ నటించిన చాలా సినిమాలు హిట్ టాక్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమా గురించి చెప్పుకునే తీరాలి. బొమ్మరిల్లు మూవీ పెద్ద హిట్ అయింది సిద్ధార్ద్ కెరియర్ లో గుర్తుండిపోయే సినిమా బొమ్మరిల్లు తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా నటిస్తూ మంచి స్టార్ హీరోయిన్ సంపాదించుకున్నాడు. సిద్ధార్ద్ ప్రస్తుతం తమిళ మూవీస్ మీద ఫోకస్ చేసాడు. తెలుగు సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సిద్ధార్ద్ పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియని విషయాలు ఉన్నాయి వాటిని ఎక్కువగా సిద్ధార్ద్ ఎక్కడా చెప్పలేదు. సిద్ధార్ద్ కి ఇదివరకే పెళ్లయింది తర్వాత ఆమెతో విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. మొదటి భార్యకి పిల్లలు కూడా ఉన్నారట సిద్ధార్ద్ మొదటి భార్య పేరు మేఘన. ఢిల్లీలో ఉన్నప్పుడు పక్కింట్లో ఉండేవారట ఇద్దరికీ పరిచయం ఏర్పడింది తర్వాత అది ప్రేమగా మారింది. తర్వాత పెళ్లి చేసుకున్నారు కొన్ని మనస్పర్ధలు రావడంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. విడాకులు తీసుకున్నారు. సిద్ధార్ద్ మేఘనలకి పిల్లలు కూడా ఉన్నారు తర్వాత సమంత శృతిహాసన్ తో ప్రేమాయణం నడిపించినట్లు కూడా వార్తలు వచ్చాయి ఇప్పుడు అతిథి రావు హైదరితో నిశ్చితార్థం అయింది త్వరలోనే వీళ్ళు పెళ్లి పీటలేకపోతున్నట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading