ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ముఖ్యమని అందరూ చెబుతారు. కానీ ఇప్పటి బిజీ లైఫ్ కారణంగా ఎవరు సరిగా తమ ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ తింటూ తమ ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకుంటున్నారు. అయితే మనం నిత్యం సరిగ్గా నిద్రపోవాలి. మనోళ్లకు అది కూడా చేతకావడం లేదు. అర్ధరాత్రి వరకు ఫోన్లు నొక్కడం, మొబైల్లో సినిమాలు చూడడం అందరికీ అలవాటైపోయింది. దాంతో శారీరక సమస్యలు కూడా వస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య ఈ ఫోన్లు గొడవలకు దారితీస్తున్నాయి. అయితే మనిషి ఎప్పుడూ నిద్రపోవాలి… రాత్రి మెలకువ వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ప్రతి మనిషి ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనీసం ఆరు గంటలు మాత్రం ఖచ్చితంగా నిద్రపోవాలి. అయితే… చాలామందికి నిద్ర అసలు పట్టదు. తొందర నిద్ర పోయినా మధ్యలో మెలకువ వస్తుంది. దీనివల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. రాత్రి 11 గంటల నుంచి 1 గంటల వరకు మధ్య చాలామందికి మేలుకువ వస్తుంది. అయితే ఈ సమయాల్లో మెలకువ వస్తే పిత్తాశయంలో ప్రాబ్లం వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Advertisement
దీన్ని అరికట్టేందుకు ఆల్కహాల్ మరియు కాఫీలాంటి మత్తు పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. ఇక రాత్రి ఒంటిగంట నుంచి మూడు గంటల మధ్య మేలుకువ వస్తే… వారి లివర్ పై సమస్య వస్తుందట. మూడు గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య మేలుకువ వస్తే… వారు ఊపిరితిత్తులపై సమస్య తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఉదయం ఏడు గంటల వరకు మెలుకువ రాకపోతే… సోమరిపోతుల కింద పడతారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అందరూ సరైన సమయంలో పడుకొని సరైన సమయంలో లేవడం మంచిది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
బొమ్మరిల్లు సినిమాకి “సిద్దార్థ్” విషయంలో ఇంత అన్యాయం జరిగిందా ? మూవీ బ్లాక్ బస్టర్ కానీ..?
తెలంగాణలో వారందరికీ లక్ష రూపాయలు… ఇలా అప్లై చేసుకోండి
యాంకర్ రష్మీ..ఒక్క షోకు ఎంత తీసుకుంటుందో తెలుసా ?