Home » వేప‌చెట్ల‌కు ఏంటా రోగం? ఏం చేస్తే చెట్లు బ‌తుకుతాయి?

వేప‌చెట్ల‌కు ఏంటా రోగం? ఏం చేస్తే చెట్లు బ‌తుకుతాయి?

by Azhar
Ad

రెండేళ్లుగా పచ్చ‌ని వేప‌చెట్లు ఎండి ఆకుల‌న్నీ రాలిపోతున్నాయి! దీనికి కార‌ణం మ‌స్కిటో బ‌గ్ పొమోప్పిస్ అనే శిలీంద్రం.! ఉత్త‌రాఖండ్‌లోని డెహ్రాడూన్ స‌మీప ప్రాంతాల అడ‌వుల నుంచి మొద‌లైన ఈ శిలీంద్రం రెండేళ్ళ కాలంలో 60 శాతం వేప‌చెట్ల‌కు సోకి వాటిని ఎండిపోయేలా చేసింది. ముఖ్యంగా తెలంగాణ మ‌హారాష్ట్ర‌లోని వేప‌చెట్లు ఈ శిలీంద్రం దాటికి తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి.నీటి సౌక‌ర్యం లేని ప్రాంతాల్లో ఈ వ్యాప్తి ఎక్కువ‌గా ఉంది.

Advertisement

నివార‌ణ‌కు ఏంచేయాలి?:

Advertisement

  • ఎండిపోయిన చెట్ల మొద‌ళ్ల‌లో ఎక్కువ‌గా నీటినిపోస్తే ఎండిన ఆకుల స్థానంలో చిగుళ్లు వ‌స్తున్నాయి.జ‌య‌శంక‌ర్ వ‌ర్సిటీ అగ్రిక‌ల్చ‌ర్ సైంటిస్టులు తెలిపారు.
  • అసిటామిప్రిడ్ అనే కెమిక‌ల్ ను ( మార్కెట్‌లో ప్రైడ్ అనే పేరుతో విక్ర‌యిస్తారు) లీట‌ర్ నీటిలో 0.2 గ్రాముల చొప్పున క‌లిపి ఎండిన వేప‌చెట్ల‌పై చ‌ల్లితే ఈ శిలీంద్రాన్ని అరిక‌ట్ట‌వ‌చ్చు.
  • స్ప్రింట్ అనే కెమిక‌ల్ ను లీట‌ర్ నీటిలో2.5 గ్రాముల‌ క‌లిపి వేప‌చెట్టు మొద‌ళ్ల‌లో చ‌ల్లాలితే ఈ వ్యాధిని అడ్డుకోవొచ్చు.

Visitors Are Also Reading