ప్రస్తుత కాలంలో చాలామంది సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని 30 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకొంతమంది 35 దాటినా చేసుకోవడం లేదు.. ఇక సినీ నటుల విషయానికి వస్తే 45 ఏళ్లలో పెళ్లి చేసుకుంటున్నారు..
Advertisement
అయితే 30 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలామందికి ఒక పర్టికులర్ వయసులోనే పెళ్లి చేసుకోవాలని అనిపించదు.. వీరికి జీవితంలో పెళ్లి కంటే చాలా ముఖ్యమైనవి ఉంటాయి.. ఇంకొంత మంది ఒక మంచి పొజిషన్ కి వచ్చాక పెళ్లి చేసుకుందామనుకుంటారు..
ALSO READ:దళితులు కులాంతర వివాహం చేసుకుంటే రూ.2.5 లక్షలు….పథకం పూర్తి వివరాలు ఇవే..!
Advertisement
30 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకుంటే జీవితంపై పూర్తి అవగాహన ఉంటుంది.ఇలాంటి వారు పూర్తిగా డబ్బు పైనే ఫోకస్ పెట్టి డబ్బు వైపే మొగ్గుచూపుతారు.. దీనివల్ల వీరి యొక్క వైవాహిక జీవితం పై శ్రద్ధ పెట్టడం కష్టంగా మారుతుంది. దీంతో భార్యాభర్తల మధ్య ఆకర్షణ తగ్గి, వివాహ జీవితం చాలా డల్ గా సాగుతుందని నిపుణులు అంటున్నారు. చాలామంది ఉద్యోగం, డబ్బు సంపాదనలో బిజీ అయిపోయి ఒకరి మీద ఒకరికి శ్రద్ద లేక వేరే రిలేషన్ వైపు మొగ్గు చూపుతారట.
30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకున్న వ్యక్తులు భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి ఎలా ప్లాన్ చేసుకోవాలనే విషయాలపై ఉన్న శ్రద్ధను వారి లైంగిక జీవితంపై చూపించరని, దీనివల్ల వారి మధ్య ఉండే కొన్ని ఎంజాయ్ మూమెంట్స్ మిస్ అవుతాయని అంటున్నారు. ఏది ఏమైనా 30 ఏళ్లలోకి పెళ్లి చేసుకొని ఆనందంగా జీవించాలని నిపుణులు అంటున్నారు.
ALSO READ: