మనం నిద్రపోతున్నప్పుడు వచ్చే కలలు కొన్ని నెరవేరుతాయని అంటుంటారు. అందులో ముఖ్యంగా తెల్లవారే ముందు మన కలలో ఏదైనా వస్తే అది జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. అయితే చిన్నపిల్లలు ఆటలు ఆడుకుంటూ మన కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..! స్వప్న శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున మూడు గంటల సమయం నుండి 5 గంటల మద్య వచ్చేటటువంటి కలలు దైవిక శక్తి ప్రభావం చూపుతాయని ఈ సమయంలో చిన్నపిల్లలు కనిపిస్తే మన జీవితంలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయంటే..?
1.పిల్లలు చదువుకున్నట్లు కలలో కనిపిస్తే మీరు చాలా లక్కీ అని అర్థం.
Advertisement
2.అలాగే పిల్లలు ఏడుస్తున్నట్టు కలలో కనిపిస్తే.. అది మంచిది కాదు.
3.ఒకవేళ మీ కలలో కవల పిల్లలు కనిపిస్తే దానికి రకరకాల అర్థాలు వస్తాయి.
4.అలాగే మీ కలలో మీ సొంత బిడ్డ అనారోగ్యంతో ఉన్నట్లు కనిపిస్తే వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అర్థం.
5.ఒకవేళ కలలో పిల్లలు ఆడుకుంటున్నట్టు కనబడితే మీరు ప్రేమ ఆప్యాయతతో అనుబంధాన్ని కలిగి ఉన్నారని సూచిస్తుంది.
Advertisement
6.గర్భంతో ఉన్నవారు మంచం మీద నిద్రిస్తున్న శిష్యుడు చూస్తే శుభసంకేతం.
7.కలలో పిల్లవాడు కేకలు వేసినా నవ్వినా శుభ సంకేతంగా పరిగణిస్తారు. మీరు త్వరలో ఊహించని బంధాన్ని ఏర్పరుచుకుంటారు అని అర్థం.
8.అలాగే మీ కలలో ఆడపిల్ల కనిపిస్తే మీ మనసులో ఉన్నటువంటి ఏ విషయానైనా బయటకు చెప్పేస్తున్నారు అని అర్థం.
ఇవి కూడా చదవండి :
Chanakya Niti : పిల్లలు జీవితంలో విజయం సాధించాలంటే.. తల్లిదండ్రులు ఈ విషయాలను పాటించాలి
‘కేజీఎఫ్ చాప్టర్ 3’ గురించి మరిచిపోండి… ఎందుకంటే..?
పెళ్లి తరవాత ఎఫైర్ లు ఎందుకు పెట్టుకుంటారు..? 5 కారణాలు ఇవే..!