Home » సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?

సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?

by Sravya
Ad

నటుడు శోభన్ బాబు గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. శోభన్ బాబు అందరికీ సుపరిచితమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సోగ్గాడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. శోభన్ బాబు కొంతకాలంలోనే పాపులారిటీని బాగా సంపాదించుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి మంచి హీరోగా పేరు పొందారు ఒకే ఒక్క సినిమాతో మంచి గుర్తింపుని తెచ్చుకుని ఇక వరస సినిమాలతో దూసుకు వెళ్లిపోయారు.

Advertisement

Advertisement

అప్పట్లో ఆయన సంపాదన ఇండస్ట్రీలో ఎవరు సంపాదించని రేంజ్ లో ఉండేది ఇలా ఆయన ఉన్నత స్థానానికి చేరుకున్నారు. అప్పట్లోనే మద్రాస్ లో 50 వరకు బిల్డింగులు శోభన్ బాబుకి ఉండేవట. హీరో గా క్రేజ్ తెచ్చుకున్నాక అవకాశాల కోసం దర్శకులు వద్దకి ఆయన వెళ్ళలేదు స్వయంగా ఆయనకి అవకాశాలు వచ్చేవి. హీరో గానే చేస్తాను కానీ ఇతర క్యారెక్టర్లు చేయనని శోభన్ బాబు చెప్పేసేవారు. 1996లో సినిమాలకి దూరమయ్యారు ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమై మద్రాస్ లో ఉన్న తన ఆస్తులు చూసుకుంటూ ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీలో జరిగే ఫంక్షన్లకి వెళ్లేవారు ఆ తర్వాత వయసు పై పడటంతో మొహాన్ని ప్రజలకి చూపించలేక బయటకు రావడం మానేశారు.

Also read:

Visitors Are Also Reading