Home » అనుష్క కు పెళ్లి కాకపోవడానికి కారణాలు ఇవే ?

అనుష్క కు పెళ్లి కాకపోవడానికి కారణాలు ఇవే ?

by Bunty
Ad

అనుష్క శెట్టి గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. సూపర్ సినిమాతో.. టాలీవుడ్ కు పరిచయమైంది.  కర్ణాటకలోని మంగళూరు చెందిన అనుష్క తొలి సినిమాతోనే తన అందంతో పాటు అభినయం ప్రేక్షకులను మెప్పించింది. 2009లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సినిమా తర్వాత ఆమె స్టార్ హీరోలతో సమానంగా తెలుగులోని స్టార్ డం దక్కించుకుంది.

Anushka Shetty

Anushka Shetty

తెలుగులో అయితే అనుష్క మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య ,నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో పాటు మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోల సరసన కూడా నటించింది. ఆ తర్వాత అనుష్క ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. ఇప్పటికే నాలుగు పదుల వయస్సు చేరువ అవుతున్న అనుష్క హవా గత కొంతకాలంగా తగ్గిందనే చెప్పాలి ఇక అనుష్క పెళ్లి గురించి గత ఐదు సంవత్సరాలుగా వార్తలు వస్తున్న ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.

Advertisement

Advertisement

 

ఆమె వయసు ఉన్న హీరోయిన్ లు అందరూ కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. ఇక మరో సీనియర్ హీరోయిన్ నయనతార కూడా వచ్చే ఏడాది విగ్నేష్ ను పెళ్లి చేసుకుంది. అనుష్క టాలీవుడ్ కి చెందిన ఒక సీనియర్ హీరోతో ప్రేమలో ఉందని కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. సదరు సీనియర్ హీరో కూడా పెళ్లి చేసుకోవడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఓ ప్రచారం కూడా జరుగుతోంది.

మరోవైపు అనుష్క తల్లిదండ్రులు కూడా ఆమెకు త్వరగా పెళ్లి చేసేందుకు వాడబడుతున్న అనుష్క మాత్రం ఏదో ఒక సాకు చెప్పి వెళ్ళి వాయిదా వేస్తూ వస్తుందట. అయితే ఇటీవల అనుష్క తల్లిదండ్రులు ఆమె జాతకంలో దోషం ఉందని దాని కారణంగానే ఆమె పెళ్ళి జరగడం లేదని దానికి దోషనివారణ చేశారని మీడియాలో ప్రచారం జరిగింది. ఈ దోష నివారణ తర్వాత ఆమె పెళ్లి జరుగుతుందని ఆమె తల్లిదండ్రులు గట్టి నమ్మకంతో ఉన్నారట.

Visitors Are Also Reading