Ads
బ్రిటన్ కు చెందిన మెర్లిన్ అనే వ్యక్తి 1967 లో సైన్యంలో వాడిన FV 432 అనే యుద్ద ట్యాంక్ ను 20 లక్షల రూపాయలకు ప్రభుత్వం నుండి కొనుగోలు చేశాడు. దీనిని టాక్సీగా నడిపేందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు.
Advertisement
Ad
Advertisement
ఈ యుద్ద ట్యాంకును కొనుగోలు చేశాక… దాన్ని కొంత మాడిఫై చేసి ఫంక్షన్లకు , అంతిమ యాత్రలకు వాడుతున్నాడు. తన పిల్లలను స్కూల్ లో దించడానికి, సరదాగా బయటికి తీసుకెళ్లడానికి ఈ యుద్ద ట్యాంక్ నే వాడుతున్నాడు. ఫంక్షన్లకు, అంత్యక్రియలకు 7500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. ఈ ట్యాంక్ లో టివీ, స్టవ్ తో పాటు ఒకేసారి 9 మంది ప్రయాణించేలా డిజైన్ చేయించాడు.