Ad
7వ మరియు చివరి నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లగ్జరీ లైఫ్ ను లీడ్ చేశాడు. తిండి , జల్సాల విషయంలో రాజీలేకుండా జీవించాడు. ఆయనకోసం వజీర్ సుల్తాన్ టొబాకో అనే కంపెనీ స్పెషల్ చార్మినార్ సిగరెట్లను తయారు చేసి ఆయనకు పంపించేది! 1916లో హైద్రాబాద్ లో వజీన్ సుల్తాన్ అనే వ్యక్తి వజీర్ సుల్తాన్ టొబాకో అనే సిగరెట్ల కంపెనీని ప్రారంభించాడు. వీరు ఉత్పత్తి చేసిన చార్మినార్ సిగరెట్లకు ప్రంపచ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. మొదట్లో 20 పైసలకే డబ్బా సిగరెట్లు అమ్మేవారు.
Advertisement
Advertisement
ఇక కొన్ని రోజుల తర్వాత ఖిలా అనే సిగరెట్లను కూడా ఉత్పత్తి చేశారు. దీని పెట్టె ఖరీదు 17 పైసలు. Total, Charms, Charminar, Editions , Special, and Moments ఇవన్నీ VST ఉత్పత్తి చేసిన సిగరెట్లు!