Home » నాకు పని ఇప్పించడని అడుగుతున్న భారత మాజీ క్రికెటర్..!

నాకు పని ఇప్పించడని అడుగుతున్న భారత మాజీ క్రికెటర్..!

by Azhar
Ad

బీసీసీఐ అంటే ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన బోర్డు. అది ఇండియా ఆటగాళ్లకు కూడా ఎక్కువ రేంజ్ లో జీతాలు అనేవి ఇస్తుంది. ఆటగాళ్లు కూడా బాగా సంపాదిస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇవ్వని కేవలం ఇప్పటి తరంకు సంబంధించిన కామెంట్స్. గతంలో ఇండియా జట్టుకు ఆడిన చాలా మంది ఆటగాళ్లు ఆర్ధికంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కుంటున్నారు అనేది తక్కువ మందికి తెలుసు.

Advertisement

అయితే అలాంటి వారిలో వినోద్ కాంబ్లీ కూడా ఒక్కరు. 90’s లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వినోద్ కాంబ్లీ మొదట్లో అద్భుతంగా రాణించాడు. కానీ ఆ తర్వాత ఆయన దృష్టి ఆట నుండి పక్కకు వెళ్లడంతో మెల్లిగా జట్టులో చోటు అనేది కోల్పోయాడు. అయితే ఆయన ఇప్పుడు తనకు బ్రతకడానికి పని కావాలి అని ముంబై క్రికెట్ అసోసియేషన్ ను వేడుకుంటున్నారు. ప్రస్తుతం తనకు బీసీసీఐ నుండి 30 వేళా పెన్షన్ అనేది వస్తుంది.

Advertisement

కానీ ఆయనకు అది సరిపోవడం లేదు. ఆయనకు ఓ కుంటుంబం కూడా ఉంది. వారిని పోషించాలి. కాబట్టి క్రికెట్ కు సంబంధించిన పని ఏదైనా తనకు కల్పించాలని అని ముంబై క్రికెట్ అసోసియేషన్ కు తెలిపారు. యువ ఆటగాళ్లతో పని చేయాలనీ ఉంది. నా అనుభవం వారికీ ఉపయోగపడుతుంది. కాబట్టి నన్ను క్రికెట్ ఇంప్రూవ్మెంట్ కమిటీలో వారు తీసుకోవాలని అనుకుంటున్నాను. అది ఒక్క మంచి ఉద్యోగం అని వినోద్ కాంబ్లీ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

ధోని అయిన మార్పు ఉండదు అంటున్న బీసీసీఐ..!

ఐపీఎల్‌ తో పోటీకి సిద్ధమైన పీఎస్ఎల్..!

Visitors Are Also Reading