Home » విజయ్కి మిడ్ నైట్ వీడియో కాల్ చేసిన సమంత.. ఏమైంది?

విజయ్కి మిడ్ నైట్ వీడియో కాల్ చేసిన సమంత.. ఏమైంది?

by Bunty
Ad

హీరోయిన్ సమంత… గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది హీరోయిన్ సమంత. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ సమంత… ఆ తర్వాత అక్కినేని కోడలుగా ఇండస్ట్రీలో ఎదిగిపోయింది.

samantha

samantha

ఇక అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత తన క్రేజ్ ను ఏమాత్రం తగ్గించుకోకుండా దూసుకుపోతుంది హీరోయిన్ సమంత. ఇందులో భాగంగానే హీరో విజయ్ దేవరకొండ మరియు సమంత కాంబినేషన్ లో ఖుషి సినిమా వచ్చింది. విజయ్ నిర్మాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ ఒకటో తేదీన రిలీజ్ కానుంది. ఇక మరో నాలుగు రోజుల్లో ఖుషి సినిమా విడుదల కానున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ మరియు సమంత ప్రమోషన్స్ లలో స్పీడును పెంచారు. ఇందులో భాగంగానే తాజాగా విజయ్ దేవరకొండ మరియు సమంత అర్ధరాత్రి ఒకటి గంటల 30 నిమిషాల వరకు వీడియో కాల్ చేసుకున్నారు.

Advertisement

Advertisement

ఈ నేపథ్యంలోనే కాల్ లిఫ్ట్ చేసిన… హీరోయిన్ సమంత… ఏమైంది నీకు విజయ్ దేవరకొండ అంటూ ప్రశ్నించింది. అయితే దీనికి చాలా క్యూట్ గా ఆన్సర్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. సమంత నిన్ను నేను మిస్ అవుతున్నాను అంటూ… ఖుషి సినిమాలోని సాంగ్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరి… అందరిలోనూ ఆసక్తి నింపాడు విజయ్ దేవరకొండ.

ఇవి కూడా చదవండి 

ఆలీ చేసిన సూపర్ హిట్ మూవీని వదలుకున్న మహేష్ బాబు ?

ఇదేం క్రేజ్…అమెరికాలో సమంతను చూసేందుకు రూ.2 లక్షల టికెట్ !

చిరంజీవి ఆస్తులు ఎన్ని కోట్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

Visitors Are Also Reading