Home » రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ…సీఎం కేసీఆర్‌ క్రేజీ ఆఫర్‌ !

రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ…సీఎం కేసీఆర్‌ క్రేజీ ఆఫర్‌ !

by Bunty
Published: Last Updated on
Ad

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అంచలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. కొన్ని సంవత్సరాల పాటు బుల్లితెరపై షోలలో యాంకర్ గా చేస్తూనే సినిమాలలో అవకాశాలను అందుకుంది ఈ భామ. ఇక సినిమాలలో నటిస్తూ భారీ పాపులారిటీని దక్కించుకుంది. అంతేకాకుండా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టిన వైరల్ అవుతుంది. రెండు రోజుల క్రితం ఈ అమ్మడు ఇన్ స్టాలో ఏడుస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.

Advertisement

ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. ఇక మళ్లీ కాసేపటికి నేను బాగానే ఉన్నాను అంటూ మరో వీడియో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి…. అనసూయ గురించి ఒకప్పుడు చేసిన కామెంట్లు ఈమధ్య వైరల్ గా మారాయి. అనసూయ 2021 తర్వాత తన జాతకం పూర్తిగా మారిపోతుందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే వేణు స్వామి అనసూయ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పాడు. అంతేకాకుండా ఇండస్ట్రీలో అనసూయకు ఎలాంటి తిరుగు ఉండదు. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో రాణిస్తోందని చెప్పాడు. ఇక వేణు స్వామి చెప్పిన విధంగానే 2021 తర్వాత అనసూయకి ఇండస్ట్రీలో తిరుగు లేకుండా పోయింది.

Advertisement

రంగస్థలం సినిమా అనంతరం ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమా అవకాశాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. మరి అనసూయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందా? లేదా? అనే విషయంపై అనసూయ ఎప్పుడు స్పందించలేదు. ఇక వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడం ఖాయం. ఆయన చెప్పిన విధంగానే ఇక రాబోయే రోజుల్లో అనసూయ ఎంట్రీ ఇవ్వబోతుందా చూడాలి. అనసూయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే… అనసూయ తెలంగాణకు చెందిన యువతి. కాబట్టి… సీఎం కేసీఆర్ పార్టీలోకి రావాలని కోరుతున్నారు ఆమె ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి 

RRR కోసం మొదట రాజమౌళి అనుకున్న హీరోలు ! తారక్, చరణ్ లు కాదు మరెవరంటే ?

పవన్ కళ్యాణ్ ‘OG కి అసలు అర్థం ఏంటో తెలుసా ? ఇది అసలు ఊహించి ఉండరు

Visitors Are Also Reading