Home » సర్వేలు కూటమికి అనుకూలం అయినా కూడా గెలిచేది జగన్ ! వేణుస్వామి సంచలనం

సర్వేలు కూటమికి అనుకూలం అయినా కూడా గెలిచేది జగన్ ! వేణుస్వామి సంచలనం

by Sravya
Ad

జూన్ 4వ తేదీన ఎన్నికల రిజల్ట్ కోసం కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా ఏపీ ఎన్నికల రిజల్ట్ కోసం దేశవ్యాప్తంగా కూడా నెలకొంది టీడీపీ, జనసేన, బీజేపీ గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తుంటే వైసీపీ మళ్లీ గెలుస్తుందని జగన్ మోహన్ రెడ్డి అనే నేను అని రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి టైము డేటు కూడా ఫిక్స్ చేసేసారు. జగన్ గతంలో కంటే భారీ విక్టరీ నమోదు చేయబోతున్నామని కేడర్లో ఉత్సాహం నింపుతున్నారు జగన్మోహన్ రెడ్డి.

venuswamy

Advertisement

మొత్తానికి ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి ఉన్నాయి. మళ్లీ జగన్ సీఎం అవుతున్నారని ప్రముఖ సినీ రాజకీయ జ్యోతిష్యుడు వేణు స్వామి అన్నారు గతంలో తాను చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నానని మళ్లీ జగన్ సీఎం అవుతారని వేణు స్వామి అన్నారు. చంద్రబాబు ఓడిపోవడానికి అతను చేసుకున్న స్వయంకృపరాధమే కారణమని అన్నారు. ఏపీ ఎన్నికల ఫలితాల మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు వేణు స్వామి. చంద్రబాబు నాయుడుకు ఒక సలహా ఇచ్చా. రెండు మూడేళ్లు పాటు జగన్ ని కలవద్దు ఆయన జోలికి పోవద్దు అని చంద్రబాబు రాజకీయాల నుండి సెలవు తీసుకుని మనవడితో ఎంజాయ్ చేసే రండి పండగ చేసుకోండి అని వేణు సలహా ఇచ్చానని అన్నారు.

Advertisement

Also read:

venuswamy-and-jagan-mohan

Also read:

జ్యోతిష్య శాస్త్రం అనేది 88% పని చేస్తుంది మిగిలిన 12% స్వయంకృపారాధన. టీడీపీ డామేజ్ అవ్వడానికి కారణం ఈ స్వయంకృపారాధనే. రెండు నెలలు ముందు వరకు కూడా టీడీపీ పార్టీ గెలుస్తుందని వైబ్ ఆంధ్రలో ఉంది కూటమి ప్రకటించే ముందు దాకా కూడా ఇదే ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటి..?  సర్వేలను పక్కన పెడితే వేణు స్వామి కూడా ఇదే చెప్తున్నారు మరి ఈసారి ఎవరు గెలుస్తారు అనేది చూడాల్సి ఉంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading