Home » ANR నా చెంప పగలగొట్టాడు…హీరో వెంకట్ కామెంట్స్…!

ANR నా చెంప పగలగొట్టాడు…హీరో వెంకట్ కామెంట్స్…!

by AJAY
Ad

ఇండస్ట్రీ లో రాణించాలంటే కొండంత కష్టం తో పాటు గోరంత అదృష్టం కూడా ఉండాలంటారు. అయితే ఆ గోరంత అదృష్టం లేదో ఏమో గానీ హీరోగా మంచి సక్సెస్ లు అందుకున్న వెంకట్ ఆ తరవాత అనుకున్నమేర సక్సెస్ అవ్వలేకపోయాడు. అయితే ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. వెంకట్ అన్నపూర్ణ బ్యానర్ లో సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి అనే సినిమాలో నటించారు.

Advertisement

ఈ సినిమాలో ఏ ఎన్ ఆర్ ముఖ్యమైన మాప్త్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత ఆనందం సహా పలుచిత్రాల్లో నటించాడు. అయితే ఈ ఎంట్రీ ఇచ్చిన వెంకట్ ఓ ఇంటర్వ్యలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఎఎన్ఆర్ తో సినిమా చేస్తున్న సమయం లో ఎమోషన్స్ బాగా రావడం లేదని కొట్టినట్టు చెప్పారు. ఇక రీసెంట్ గా సుశాంత్ నటించిన ఇచ్చట వాహనాలు నిలపరదు స్లో సినిమాలో నటించాడు. సినిమాలో విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు.ఈ సినిమా తర్వాత వెంకట్ లు పలు ఆఫర్ లు వస్తున్నాయి.

Advertisement

Visitors Are Also Reading