Home » Veera simha reddy: వీరసింహారెడ్డిలో ఆ పాత్రే హైలెట్ అవ్వనుందా..?

Veera simha reddy: వీరసింహారెడ్డిలో ఆ పాత్రే హైలెట్ అవ్వనుందా..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి హీరో బాలకృష్ణ గురించి మాటలు ఉండవు.. ఆయన నటన ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం ఆయన వీర సింహారెడ్డి సినిమా షూటింగ్లో ఉన్నారు.. ఇప్పటికే ఈ షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అయింది కానీ ఒక పాట మిగిలి ఉంది.. అయితే ఈ నెల 18వ తేదీ వరకు ఈ పాట కూడా పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే వీరసింహారెడ్డి చిత్రంలో శృతిహాసన్ మెయిన్ హీరోయిన్ అయినా కానీ ఆమె పాత్ర గురించి మాత్రం ఎలాంటి విషయాలు బయటకు రావడం లేదు..

also read:జీవితంలో స‌రిదిద్దుకోలేని త‌ప్పులు చేశా….మంచు ల‌క్ష్మి సంచ‌ల‌న ట్వీట్..!

Advertisement

Advertisement

దీనికి ప్రధాన కారణం శృతిహాసన్ పాత్ర ఈ సినిమాలో చాలా స్పెషల్ గా హైలెట్ కానుందని తెలుస్తోంది. ఆమె పాత్ర ఎన్నో టెస్టులతో ముడిపడి ఉందని సమాచారం.. ఈమె ని మాత్రమే మూవీ మేకర్స్ హైలెట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. గతంలో కూడా శృతిహాసన్ పాత్ర ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో ఉంటుందని కూడా అన్నారు.. ఏది ఏమైనా ఈ చిత్రంలో శృతిహాసన్ మాత్రం ఇదివరకు ఎప్పుడూ చేయని విధంగా గమ్మత్తైన పాత్రలో కనిపించనున్నది క్లారిటీ ఇస్తున్నారు చిత్ర యూనిట్.. ఈనెల మూడో వారంలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం ఎవరు ఉన్నాయి..

సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలకు బాలయ్య గట్టి పోటీ ఇవ్వనున్నాడని, ఇండస్ట్రీలో బాక్సాఫీస్ రికార్డులు సాధించనున్నారని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.. అంతేకాకుండా ఇప్పటికే వీరసింహారెడ్డి శాటిలైట్ డిజిటల్ హక్కులు అధిక మొత్తానికి అమ్ముడు అయ్యాయని తెలుస్తోంది.. ఇదిలా ఉండగా బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఆయనను పాన్ ఇండియా లెవెల్ సినిమాలో చూడాలని ఆశ పడుతున్నారు.. మరి ఫ్యాన్స్ కోరిక ఎప్పుడు నెరవేడుతుందో ముందు ముందు తెలుస్తుంది.

also read:

Visitors Are Also Reading