వాస్తు ప్రకారం అనుసరించడం మూలంగా ఎలాంటి సమస్య అయినా తొలిగిపోతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. అలాగే ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా ఉండవచ్చు. అయితే ఈరోజు మనతో వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని పేర్కొన్నారు. వీటిని కనుక అనుపరిస్తే ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండవచ్చు. మరి ఇంకెందుకు పండితులు పేర్కొంటున్న అద్బుతమైన వాస్తు చిట్కాలను ఒకసారి పరిశీలిస్తే..
ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి ఆనందంగా ఉండాలనుకుంటే ఇంట్లో రావి చెట్టు మాత్రం అసలు ఉండకూడదని పండితులు సూచిస్తున్నారు. రావి చెట్టు ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు పేర్కొంటున్నారు. అందుకే ఎప్పుడు కూడా ఇంట్లో రావి చెట్టును ఉంచకూడదని.. ఇంట్లో రావి చెట్టు సమస్యలకు దారి తీస్తుంది.
Advertisement
Advertisement
అయితే రావి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేయవచ్చు. కానీ ఇంట్లో మాత్రం ఉంచడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఒకవేళ కనుక ఇంట్లో మనకు తెలియకుండా ఆ మొక్క వచ్చిందంటే దానిని మాత్రం వెంటనే తొలగించాలి. అంతే కానీ ఇంట్లో ఎప్పుడూ రావి చెట్టుని ఉంచకూడదు అట. ఇలా రావి చెట్టు ఉండడం వల్ల అది అశుభానికి దారితీస్తుందని, ఎన్నో ఇబ్బందులకు కారణమవుతుందని పండితులు పేర్కొంటున్నారు. కాబట్టి దీనిని ఎప్పుడు కూడా ఇంట్లో పెంచుకోకుండా ఉంటే బెటర్ మరీ.