Home » మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

by Sravya
Ad

విజయ్ దేవరకొండ తో పాటుగా బేబీ సినిమాలో నటించి వైష్ణవి చైతన్య మంచి పేరు తెచ్చుకుంది. ఒకే ఒక్క సినిమాతో వైష్ణవి చైతన్య తన క్రేజ్ ని బాగా పెంచేసుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బానే ఉంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబీ సినిమా సంచలనాన్ని సృష్టించింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది బేబీ. యూట్యూబర్ గా వైష్ణవి చైతన్య అందరికీ సుపరిచితమే. హీరోయిన్ గా బేబీ సినిమా ఏ ఆమె మొదటి సినిమా.

Advertisement

Advertisement

ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ కూడా నటించారు. అయితే వీళ్లందరి కంటే కూడా వైష్ణవి ఏ మంచి గుర్తింపుని తెచ్చుకుంది. తన నటనతో అందరిని బాగా ఆకట్టుకుంది వరుస ఆఫర్లు ఈమెకి వస్తున్నాయి కూడా. అయితే ఆమె ఇప్పుడు ఏదైనా సినిమాని ఒప్పుకోవడానికి కండిషన్ ని పెడుతోంది. ఆ కండిషన్ ని ఒప్పుకుంటేనే సినిమా చేస్తానని చెప్తోందట. దర్శక నిర్మాతలకు పలు షరతుల్ని వైష్ణవి పెడుతోందట. అడ్వాన్స్ ముందుగానే ఇవ్వాలని అప్పుడే సినిమా సైన్ చేస్తానని అంటోంది వైష్ణవి. ఒక్కో సినిమాకి రెండు కోట్ల రూపాయలు పారితోషికం ఇస్తేనే సినిమా చేస్తానని డైరెక్ట్ గా చెప్తోంది.

Also read:

Visitors Are Also Reading