Home » Salaar 2: సలార్ 2 సినిమా ఆగిపోయిందా ? ఇంతకంటే ఇంకేమి ప్రూఫ్స్ కావాలయ్యా ?

Salaar 2: సలార్ 2 సినిమా ఆగిపోయిందా ? ఇంతకంటే ఇంకేమి ప్రూఫ్స్ కావాలయ్యా ?

by Sravanthi
Ad

2023 డిసెంబర్ 22న ప్రభాస్ కి గట్టి కం బ్యాక్ వచ్చింది సలార్ వరల్డ్ వైడ్ గా 700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కెరియర్ సలార్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ మాస్ రోల్ లో ప్రభాస్ ని ప్రెసెంట్ చేశారు. ఫాన్స్ కోరుకునే విధంగా చూపించారు సలార్ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదని బాధ కూడా ఉంది. దర్శకుడు కథను పార్ట్ 2 కోసం దాచేసాడు సో పార్ట్ వన్ అందర్నీ అసంతృప్తిపరిచిందని ఒక వర్గం విమర్శలు చేసింది.

Advertisement

సలార్ వసూలు ఫేక్ అని కథనాలు వెలవటానికి నష్టాలు కూడా కలిగించింది. ఈ సినిమాను పక్కన పెట్టేసిన ప్రశాంత్ ఎన్టీఆర్ మూవీని పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారు. ఇంకోపక్క ప్రభాస్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ లెక్కన ప్రభాస్ తో సలార్ టూ తీయడని తెలుస్తోంది.

Advertisement

Also read:

Also read:

ప్రభాస్ తో సలార్ టు పక్కన పెట్టేసి ఎన్టీఆర్ చిత్రాన్ని ఆగస్టు నుండి స్టార్ట్ చేస్తారట. దీనితో అందరూ బాధపడుతున్నారు. సలార్ టు ఆగిపోయిందని వార్తలలో ఎలాంటి నిజం లేదని ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. ఒక ఫోటోని కూడా ఆయన విడుదల చేశారు అది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

 

Visitors Are Also Reading