టాలీవుడ్ లో బిజీగా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో నటి ప్రగతి కూడా ఒకరు. హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించిన ప్రగతి ఆ తవరాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. అయినప్పటికీ వరుస ఆఫర్ లతో ఇండస్ట్రీలో బిజీగా ఉంటోంది. ఇటీవల వచ్చిన ఎఫ్ 2.ఎఫ్ 3 సినిమాలలో నటించి తన నటనతో ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ప్రగతి తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూకు హారజరయ్యింది.
Advertisement
ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. వైవాహిక జీవితం నిలబడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు జరిపానని అయినా కుదరకపోవడంతో విడాకులు తీసుకున్నానని చెప్పింది. తర పిల్లను ఎంతో కష్టపడి చదివించానని వాళ్లు ఇప్పుడు స్వంతనిర్నయాలు తీసుకునే స్థాయికి వచ్చారని చెప్పింది.
Advertisement
ఆర్థిక ఇబ్బందులు ఎదురుకున్నానని అందరం నగలు తాకట్టుపెట్టుకుని ఆ రోజుల నుండి గట్టక్కడం జరిగిందని చెప్పింది. జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినప్పడు నాకూ తోడుంటే బాగుంటని అనిపిస్తుందని చెప్పింది. కానీ జరిగినదానిని తలుఉకుంటూ కూర్చుంటే అక్కడే ఉండిపోతామని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా ప్రగతి సినిమాల్లో తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. దాంతో పాటూ సోషల్ మీడియాలో ప్రగతికి లక్షల్లో అభిమానులు ఉన్నారు.