Home » Uday Kiran : ఉదయ్ కిరణ్, చిరు మధ్య జరిగింది ఇదే.. ఉదయ్ సోదరి సంచలన విషయాలు వెల్లడి

Uday Kiran : ఉదయ్ కిరణ్, చిరు మధ్య జరిగింది ఇదే.. ఉదయ్ సోదరి సంచలన విషయాలు వెల్లడి

by Sravya
Ad

Uday Kiran: దివంగత నరుడు ఉదయ్కిరణ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఉదయ్ కిరణ్ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు ఇండస్ట్రీలోకి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరో అయ్యి వరుస హిట్లను కొట్టేశారు ఒకప్పుడు ఎక్కువ లవ్ మూవీస్ చేసి అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయిపోయారు చక్కటి పేరు తెచ్చుకున్నారు కానీ అనుకోకుండా కొన్ని కారణాల వలన ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు వరుస ప్లాప్స్ ఉండడంతో సినిమాల ఫలితాల వల్ల ఛాన్సులు రావట్లేదని అలానే ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని భార్యతో విభేదాలు వలన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని ఇలా అనేక వార్తలు వచ్చాయి.

Advertisement

Advertisement

చిరంజీవి పెద్ద కూతురు ఉదయ్ కిరణ్ ల నిశ్చితార్థం జరిగింది తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయింది దీంతో చిరంజీవి కావాలని ఉదయ్ ని తొక్కేసారని కూడా వార్తలు వచ్చాయి ఇప్పటికి కూడా ఉదయ్ కిరణ్ కి సంబంధించి వార్తలు వస్తూనే ఉంటాయి. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నువ్వు నేను సినిమా రీ రిలీజ్ అవ్వడంతో ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ని ఇచ్చారు. ఉదయ్ కిరణ్ గురించి ఆమె తాజాగా పలు కామెంట్స్ చేశారు.

చిన్నప్పటినుండి ఉదయ్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్. చిన్నప్పుడు ఒక ఈవెంట్లో కలిసి చాలా ఎక్సైట్ అయ్యారు సినిమాల్లోకి వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఉదయ్ కిరణ్ కి సపోర్ట్ ఇచ్చారు. ఉదయ్ కిరణ్ కి చిరు గాడ్ ఫాదర్ లాగా ఉండేవారు సినిమాల గురించి కూడా ఉదయ్ చిరంజీవితో మాట్లాడే వారట. ఉదయ్ ఇప్పుడు మన మధ్య లేరు దానికి ఎవరిని తప్పు పట్టను వాటి గురించి ఉదయం లేకపోయినా మాట్లాడటం బాధగా ఉంది కానీ చిరంజీవి గారు ఉదయ్ కి చాలా సపోర్ట్ ఇచ్చారు అని ఉదయ్ కిరణ్ సోదరి చెప్పారు ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading