Home » ఎంత వేగంగా స్టార్ హీరో అయ్యాడో.. అంతే వేగంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు..!

ఎంత వేగంగా స్టార్ హీరో అయ్యాడో.. అంతే వేగంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు..!

by Sravya
Ad

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సినీ పరిశ్రమలో బలవన్మరణానికి పాల్పడ్డ వారు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో హీరోయిన్లు ఎక్కువ ఉన్నారు ప్రాణం తీసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన హీరోలని వేళ్ళ మీద లెక్కపెట్టి చెప్పవచ్చు. అలాంటి వాళ్లలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు, హీరోగా బిజీగా ఉన్న టైంలో ఆయనకి మామూలు ఇమేజ్ రాలేదు, యూత్ లో అయితే ఏకంగా మంచి ఫాలోయింగ్ వచ్చింది అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా ఉదయ్ కిరణ్ మారిపోయారు, అన్నీ చాలా స్పీడ్ గా జరిగిపోయాయి. ఆయన జీవితం కూడా స్పీడ్ గా వెళ్ళిపోయింది. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. నిజంగా ఇది ఎంతో బాధాకరం.

Advertisement

ఉదయ్ కిరణ్ మరణ వార్త విని బాధపడని వాళ్ళు లేరు అప్పట్లో ఈ వార్త ఇండస్ట్రీలో మొత్తం కదిలించింది సామాన్య ప్రేక్షకులు కూడా బాధపడ్డారు. ఎవరు ఊహించిన విధంగా వేళల్లో అభిమానులు ఉదయ్ కిరణ్ అంతిమయాత్రకి వచ్చారు. ఇప్పుడు కూడా ఆయనకు సంబంధించిన వార్తలు అనేకం వస్తూ ఉంటాయి. నటుడు నిర్మాత మురళీమోహన్ ఆయనకి ఎంతో దగ్గర వారు ఉదయ్ కిరణ్ ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి నన్ను తరచు కలుస్తూ ఉండేవాడు. హైపర్ టెన్షన్ ఉంది ఏ విషయాన్ని సులువుగా తీసుకోలేడు. టెన్షన్ పడిపోతుంటాడు.

Advertisement

 

ఆ టైంలో కంట్రోల్ లోనే ఉండడు అతన్ని ఆ టైంలో చూసి డాక్టర్ని రిఫర్ చేశాం దానికి సంబంధించి కౌన్సిల్ కోసం కౌన్సిలింగ్ కోసం డాక్టర్ దగ్గర జాయిన్ చేసాం సొంత తమ్ముడు లాగ ట్రీట్ చేసింది ఆమె. టెన్షన్ కి గురికాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అర్థమయ్యేలా చెప్పారు. కానీ ఏదైనా సంఘటన కనక జరిగినట్లయితే డిస్టర్బ్ అయి మళ్ళీ ఆవేశ పడిపోయేవాడు అని మురళీమోహన్ చెప్పారు. ఉదయ్ కిరణ్ చిరంజీవిని తరచూ కలుస్తూ ఉండేవాడు ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన కొత్త వాళ్ళని స్వయంగా ఫోన్ చేసి చిరంజీవి అభినందించేవారు. అలా ఉదయ్ కిరణ్ ని చాలాసార్లు కలిశారు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఏ కారణం వల్లనో తెలియదు కానీ సంబంధం క్యాన్సిల్ అయిపోయిందని మురళీమోహన్ చెప్పారు. హైపర్ టెన్షన్ తో బాధపడటం వల్ల అటువంటి నిర్ణయం తీసుకున్నారు అని మురళీమోహన్ చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading