Home » ఐశ్వ‌ర్య ధ‌నుష్ విడాకుల విష‌యంలో ఊహించ‌ని ట్విస్ట్…మ‌ళ్లీ క‌లవ‌బోతున్నారా..?

ఐశ్వ‌ర్య ధ‌నుష్ విడాకుల విష‌యంలో ఊహించ‌ని ట్విస్ట్…మ‌ళ్లీ క‌లవ‌బోతున్నారా..?

by AJAY
Ad

తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీవల తన భార్యతో విడాకులను ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ధనుష్ భార్య ఐశ్వర్య మరెవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు అన్న విషయం చాలామందికి తెలుసు. రజినీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ధనుష్ వివాహం చేసుకున్నారు. మొదట ధనుష్ సినిమాలు చూసి ప్రేమలో పడిపోయిన ఐశ్వర్య ఆ విషయాన్ని తండ్రి తో చెప్పింది.

Advertisement

అలా ధనుష్ ఐశ్వర్య ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడి వ‌య‌సు ప‌దిహేనేళ్ల పైనే ఉంటుంది. కానీ మొదటి నుండి ధ‌నుష్ ప్ర‌వ‌ర్త‌న‌ ఐశ్వర్య కు నచ్చలేదు. ధ‌నుష్ ఇత‌ర హీరోయిన్ ల‌తో సంబంధాలు పెట్టుకోవ‌డ‌మే అందుకు కార‌ణం. ఇక ఈ కార‌ణంగా ఐశ్వర్య చాలాసార్లు అతనితో వాదించింది.

Advertisement

ఇప్ప‌టికే ఓ సారి విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్ప‌టికీ ర‌జినీకాంత్ కూతురుకు నచ్చ‌జెప్పార‌ట‌. చివరికి ధ‌నుష్ ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాక‌పోవ‌డంతో విసుగు చెందిన ఐశ్వ‌ర్య‌ విడాకులు తీసుకోబోతుంది అంటూ అంటూ తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. అలా వార్తలు వచ్చిన కొంతకాలానికి ఐశ్వర్య ధ‌నుష్ లు విడాకులను ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ మళ్లీ కలవబోతున్నారు అంటూ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. దాంతో ప్రముఖ మీడియా సంస్థ ధ‌నుష్ ను మేనేజర్ ను సంప్రదించింది.

dhanush suchi eaked-pictures

ఈ విషయంపై వివ‌ర‌ణ కోర‌గా ధ‌నుష్ మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. ధనుష్ ఐశ్వర్యతో మళ్ళీ కలవబోతున్నారు అని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. అంతేకాకుండా తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇద్దరు కలిసారని దానిపై చర్చించుకున్నారని తెలిపారు. అంతేతప్ప వాళ్ళిద్దరూ కలవాలనుకోవడం లేదని మేనేజర్ స్పష్టం చేశారు.

Visitors Are Also Reading