Home » అంత ఎమోషనల్ సీన్ ని కామెడీ చేసారు కదరా ! చూస్తే నవ్వు ఆపుకోలేరు ..!

అంత ఎమోషనల్ సీన్ ని కామెడీ చేసారు కదరా ! చూస్తే నవ్వు ఆపుకోలేరు ..!

by AJAY
Ad

ప్రస్తుతం సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ నడుస్తోంది. ఏది చెప్పాలన్నా మీమ్స్ ద్వారానే చెబుతున్నారు. సీరియస్ అంశాలు…. ఫన్నీ విషయాలు ఇలా ప్రతిదీ మీమ్స్ ద్వారా సులభంగా ఒక్క ఇమేజ్ లోనే చెప్పేస్తున్నారు. మీమ్స్ ను ప్రతి ఒక్కరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సూటిగా సుత్తిలేకుండా మేటర్ ఉండడంతో పాటు ఫన్నీగా ఉండడంతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా షార్ట్ వీడియోలను కూడా నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

Advertisement

 

ఇక ఒక సినిమా లోని సన్నివేశాలకు దానికి సంబంధం లేని ఫన్నీగా ఉండే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జతచేసి వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలను కూడా నెటిజన్లు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రీసెంట్ గా విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ.

Also Read: CM గా ఉండి NTR న‌టించిన సినిమా! షూటింగ్ స్పాట్ కే ఫైల్స్!!

ఈ సినిమా తో బోయపాటి బాలయ్య కాంబినేషన్లో హ్యాట్రిక్ నమోదయింది. అయితే ఈ సినిమాలోని ఓ ఎమోషనల్ సన్నివేశాన్ని ఫన్నీగా ఎడిట్ చేశారు. బాలయ్యతో సినిమాలో చిన్న పాప మాట్లాడే వీడియోకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గా మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ తో తన అన్న కూతురు మాట్లాడే మాటలను జోడించారు. సరిగ్గా వీడియోకు డైలాగులు సెట్ అవ్వడం తో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. నెటిజన్ li ఈ వీడియో కు లైకులు కొట్టడంతో పాటు చాలా బాగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Visitors Are Also Reading