Home » “బోళా శంకర్” సినిమా అట్టర్ ఫ్లాప్… సుస్మిత పై ఫ్యాన్స్ సీరియస్ ?

“బోళా శంకర్” సినిమా అట్టర్ ఫ్లాప్… సుస్మిత పై ఫ్యాన్స్ సీరియస్ ?

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన సినిమా బోలా శంకర్. ఈ సినిమాను చాలా గ్రాండ్గా తెరకెక్కించారు దర్శకులు మెహర్ రమేష్. ఎన్నో ఏళ్లుగా అట్టర్ ఫ్లాఫ్ సినిమాలతో సతమాతమవుతున్న మెహర్ రమేష్ కు పిలిచి మరి.. ఛాన్స్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ బోలా శంకర్ సినిమాలో హీరోయిన్గా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించగా… కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలిగా నటించింది.

Advertisement

తమిళ ఇండస్ట్రీలో బంపర్ హిట్ కొట్టిన వేదాళం సినిమాకు బోలా శంకర్ సినిమా రీమేక్ గా తెరకెక్కింది. కానీ ఈ సినిమాను తీయడంలో ఘోరంగా విఫలమయ్యాడు మెహర్ రమేష్. అయితే.. మొన్న శుక్రవారం రిలీజ్ అయిన బోలా శంకర్ సినిమా ప్రస్తుతం నెగిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. అయితే.. ఈ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో… మెగాస్టార్ కూతురు అయిన సుస్మిత పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత గత కొన్ని రోజులుగా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

చిరంజీవి నటించిన సైరా సినిమా నుంచి చిరంజీవికి సుస్మిత అనే కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తోంది. ఈ తరుణంలో బోలా శంకర్ సినిమాకు కూడా సుస్మిత అనే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. అయితే బోలా శంకర్ సినిమాలో చిరంజీవి ఉపయోగించిన దుస్తులు పాత మోడల్ గా ఉన్నాయని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమాల నుంచి సుస్మిత తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే అన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ అవుతాయని మండిపడుతున్నారు మెగా ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి : 

అక్కినేని నాగార్జునకు రైతు బంధు…ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు

భోళా శంకర్ అట్టర్ ఫ్లాఫ్.. భారత్‌దే వరల్డ్ కప్.. ఇదే సెంటిమెంట్..!

రేణు దేశాయ్ కి అంబటి కౌంటర్.. నువ్వు నిజమైన భారతీయ మహిళవు !

Visitors Are Also Reading