Home » మజ్జిగ గురించి మీరు తెలుసుకోవాల్సిన టాప్ సీక్రెట్స్.. ఏంటో చూడండి..!!

మజ్జిగ గురించి మీరు తెలుసుకోవాల్సిన టాప్ సీక్రెట్స్.. ఏంటో చూడండి..!!

by Sravanthi
Ad

ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలంటేనే చాలా కష్టంగా మారింది. ఈ సమయంలో మనం ద్రవ రూపంలో ఉండే పానీయాలు తీసుకుంటే చాలా మంచిది. ఇందులో ముఖ్యంగా మజ్జిక తాగితే మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందో చూద్దాం..? ఎండ నుంచి మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి మజ్జిగ తాగడం చాలా మంచిది. కామన్ గా మనం మజ్జిగ తయారు చేసుకుని ఫ్రిజ్ లో పెట్టకుండా చిన్న కుండలో మజ్జిగ పోసి, అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి దీంతోపాటుగా కొద్దిగా జీలకర్ర పొడి వేస్తే, అలాగే శొంఠిపొడి కూడా వేసుకొని ఆ కుండను జాగ్రత్తగా ఒక టాబ్బులో ఇసుక పోసి అందులో ఆ కుండను పెట్టాలి.

Advertisement

Advertisement

దీంతో మజ్జిగ చల్లగా ఉంటుంది నేచురల్ గా కూల్ అవుతుంది. దీనివల్ల జీర్ణక్రియ బాగుపడుతుంది ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మజ్జిగలో షుగర్ కలుపుకొని తాగుతారు. దీని ద్వారా మన ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. మజ్జిగలో పంచదార వేసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. దీని ద్వారా ఇమ్యూనిటీ తగ్గుతుంది.అలాగే రెండు లీటర్ల చెరుకు రసాన్ని తీసుకొని పొయ్యిమీద పెట్టి చాలా మరిగించండి. రసం మరిగి వాటి నుంచి 50% అయ్యేవరకు అలాగే ఉంచండి.

చెరుకు పానకం లాగా తయారవుతుంది. దీన్ని మనం తాగితే న్యాచురల్ ఎనర్జీ డ్రింక్ లాగా ఉపయోగపడుతుంది. దీని ప్రిజ్ లో పెట్టుకొని దీన్ని మజ్జిగలో ఒకటి నుంచి రెండు స్పూన్లు కలుపుకొని తాగితే చాలా రుచిగా ఉంటుంది. దీని ద్వారా ఎనర్జీ వస్తుంది మినరల్స్ శరీరానికి అంది సైడ్ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది.

ALSO READ;

ఆగ్రహంతో బైక్ దగ్ధం చేసిన వ్యక్తి..!

టీ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading