Home » ఈ 10 మంది టాలీవుడ్ స్టార్ల పెళ్లి పత్రికలూ ఎప్పుడైనా చూసారా…?

ఈ 10 మంది టాలీవుడ్ స్టార్ల పెళ్లి పత్రికలూ ఎప్పుడైనా చూసారా…?

by Bunty
Published: Last Updated on
Ad

మనిషి జీవితం లో పెళ్లి ముఖ్యమైనది. పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అయినవారందరినీ పిలుచుకొని, బంధువులు, స్నేహితుల నడుమ కలకాలం గుర్తుండిపోయేలా పెళ్లి తంతును అంగరంగ వైభవంగా జరపడం చూస్తున్నాం. పెళ్లిలో వేసుకునే బట్టలు మొదలుకొని పెళ్లి మండపం, అలంకరణ, పెళ్లిలో వడ్డించే భోజనం వరకు అన్నిట్లో ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందుకోసం ఎంతైనా ఖర్చు చేయడంలో వెనుకకు రావడం లేదు. అయితే పెళ్లికి చుట్టాలు, సన్నిహితులను పిలిచేందుకు రకరకాల ఆహ్వాన పత్రికలను అచ్చు వేయించడం చూసాం. ఆ ఆహ్వాన పత్రికలను కూడా తమ తమ అభిరుచుల మేరకు అచ్చు వేయిస్తుంటారు.

Advertisement

అటు సెలబ్రెటీల పెళ్లి అంటే వాళ్ళ అభిమానులతో పాటు మామూలు జనం కూడా చర్చించుకోకుండా ఉండలేరు. సెలబ్రిటీలు జాగ్రత్తపడి ఆడంబరంగా పెళ్లి చేసుకోకపోయినా మీడియా వలన అక్కడ జరిగే ప్రతి విషయం కూడా జనాల్లో తెలిసిపోతుంది. పెళ్లి జంట వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి పెళ్లి డెకరేషన్, పెళ్లికి ఎంతమంది వచ్చారు. తినడానికి మెనూ ఏం పెట్టారు ఇలా ప్రతి విషయం కూడా బయటకు తెలిసిపోతుంది. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే వెడ్డింగ్ కార్డు. నిజం చెప్పాలంటే పెళ్లి కార్డు డిజైన్ బట్టి పెళ్లి ఎలా ఉండబోతోంది అని అంచనా వేయగలరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీల వెడ్డింగ్ కార్డ్స్ ఎలా ఉన్నాయో చూడండి.

Advertisement

# రామ్ చరణ్, ఉపాసన

# జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి

# అల్లు అర్జున్, స్నేహ

# మంచు మనోజ్, ప్రణతి

# నందమూరి తారక రామారావు, బసవతారకం

# నాగచైతన్య, సమంత

# చిరంజీవి, సురేఖ

# గోపీచంద్, రేష్మ

# అల్లరి నరేష్, విరూప

# డైరెక్టర్ క్రిష్, రమ్య

# వరుణ్, వితిక

READ ALSO : RRR నుంచి HIT 2 : ఈ ఏడాది బయ్యర్స్ కు లాభాలను అందించిన తెలుగు సినిమాల లిస్ట్..!

Visitors Are Also Reading