తెలుగు వెండి తెరపై కాంతులీనుతూ వారి కుటుంబాల్లో కళాకాంతులు పోగొట్టుకున్న, అంటే వారి జీవిత భాగస్వాములను కోల్పోయినా టాలీవుడ్ స్టార్స్ చాలామంది ఉన్నారు. మరి ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో వారి యొక్క జీవిత భాగస్వాములను కోల్పోయిన హీరో,హీరోయిన్ల గురించి ఓ సారి చూద్దాం..?
జయసుధ :
ఏఎన్ఆర్ మరియు ఎన్టీఆర్ ల తో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసిన జయసుధ. 2017 లో తన భర్త నితిన్ కపూర్ ను కోల్పోయింది.
సుమలత:
చాలా మంది స్టార్ హీరోలతో చేసిన సుమలత తన భర్త కన్నడ స్టార్ అంబరీష్ ను పోగొట్టుకున్నారు.
Advertisement
దిల్ రాజ్ :
తెలుగు ఇండస్ట్రీ లోనే ప్రొడ్యూసర్ గా పేరు పొందిన దిల్ రాజ్, భార్య అనిత 2017 లో మరణించారు.
రోహిణి :
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీగా ఉన్న రోహిణి భర్త అందరికి తెలిసిన వ్యక్తి. ఆయనే రఘువరన్. 2008లో పరమపదించారు.
సురేఖ వాణి :
పలు సినిమాల్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న యాక్టర్ సురేఖ వాణి భర్త 2019లో మరణించారు. ఆయన పేరు సురేష్ తేజ.
Advertisement
సూపర్ స్టార్ కృష్ణ :
సూపర్ స్టార్ గా పేరుపొందిన కృష్ణ కు కూడా సతీవియోగం జరిగినది. ఆయన భార్య విజయనిర్మల 2019 లో మరణించారు.
మీనా :
చంటి,సుందరకాండ, ముఠామేస్త్రి, మొదలగు ఎన్నో సినిమాల్లో నటించి మీనా భర్త 2022 జూన్ 29న హఠాత్తుగా మరణించారు. ఆయన పేరు విద్యాసాగర్.
డిస్కో శాంతి :
అలనాడు నటనతో మెప్పించిన డిస్కో శాంతి. తన భర్త రియల్ స్టార్ శ్రీహరిని కోల్పోయింది. 2013లో శ్రీహరి మరణించారు.
బోనీ కపూర్ :
పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన బోనికపూర్ భార్య అలనాటి అందాల తార శ్రీదేవి 2018లో కన్నుమూశారు.
also read;
ఫాస్టాగ్ పై వైరల్ అవుతున్న వీడియోలో నిజం ఎంత..? అసలు ఫాస్టాగ్ ఎలా పనిచేస్తుంది..!
జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ లీక్.. ఇది షేక్ ఇమామ్ సీన్ మాదిరిగా..!