Home » టాలీవుడ్ స్టార్ హీరోల అంద‌మైన కూతుళ్లను చూశారా..? ఎవ‌రెవ‌రు ఏం చేస్తున్నారంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోల అంద‌మైన కూతుళ్లను చూశారా..? ఎవ‌రెవ‌రు ఏం చేస్తున్నారంటే..?

by AJAY
Ad

టాలీవుడ్ లోని స్టార్ హీరోల కొడుకులు చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ హీరోల కూతుళ్లు మాత్రం అతిత‌క్కువ మంది మాత్రమే హీరోయిన్ గా ప‌రిచయం అయ్యారు. నాగ‌బాబు కుమార్తె నిహారిక‌,రాజ‌శేఖ‌ర్ కుమార్తెలు శివాణి, శివాత్మిక‌లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ చాలా మంది స్టార్స్ కూతుళ్లు మీడియాకు సినిమాల‌కు చాలా దూరంగా ఉంటున్నారు. వాళ్లు ఎవ‌రు ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దాం…

Advertisement

Read Also: పుష్ప తర్వాత బన్నీ చేస్తున్న యాడ్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

  1. రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు/ Krishnam Raju daughter’s
Krishnam Raju daughter's

Krishnam Raju daughter’s

ఇటీవ‌ల అనారోగ్యంతో క‌న్నుమూసిన రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు వారి పేర్లు సాయి ప్ర‌సీద‌, సాయి ప్ర‌దీప్తి, సాయి ప్ర‌కీర్తి కాగా వాళ్లు ముగ్గురూ ప్ర‌స్తుతం చ‌దువుల‌తో బిజీగా ఉన్నారు.

#2) జ‌గ‌ప‌తిబాబు

Jagapathi Babu Daugthers

Jagapathi Babu Daugthers

ఒక‌ప్పుడు హీరోగా అద‌ర‌గొట్టి ఇప్పుడు విల‌న్ గా బ‌య‌పెడుతున్న జ‌గ‌ప‌తిబాబుకు ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు మేఘ‌న‌బాబుకు ఇప్పటికీ వీదేశీయుడితో వివాహం జ‌రిగింది. మ‌రో కూతురు ఉన్న‌త చ‌దువులు చ‌దువుతోంది.

Read Also: కూతురు చేసిన ప‌నికి రూ.100 కోట్లు పోగొట్టుకున్న కృష్ణంరాజు

Advertisement

#3) విక్ట‌రీ వెంకటేష్

Venkatesh daughter Aashritha Daggubati

Venkatesh daughter Aashritha Daggubati

విక్ట‌రీ వెంకటేష్ కు కూడా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారి ముగ్గురు పేర్లు హైమావ‌తి, భావ‌న‌, అశ్రిత కాగా పెద్ద కూతురు అశ్రిత వివాహం కూడా జ‌రిగింది. అంతే కాకుండా ఆమె ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ను సంపాదించుకున్నారు.

#4) ర‌వితేజ‌

Ravi Teja son and daughter

Ravi Teja son and daughter

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కు ఇద్ద‌రు ఒక కుమారుడు మ‌రియు కుమార్తె ఉన్నారు. ర‌వితేజ కుమారుడు టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతుండ‌గా కుమార్తె క‌ల్యాణి తేజ చ‌దువుకుంటోంది.

#5) శ్రీకాంత్

Srikanth's daughter

Srikanth’s daughter

హీరో శ్రీకాంత్ కు ఇద్ద‌రు కుమారులు మ‌రియు ఒక కుమార్తె ఉన్నారు. హీరో రోష‌న్ ఇప్ప‌టికే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక కుమార్తె కూడా హీరోయిన్ రేంజ్ లో ఉండ‌గా ప్ర‌స్తుతం చ‌దువుల‌తో బిజీగా ఉంది.

ఇక టాలీవుడ్ స్టార్స్ లో మెగాస్టార్ చిరంజీవికి ఇద్ద‌రు కుమార్తెలు, మెహ‌న్ బాబుకు కుమార్తె మంచు ల‌క్ష్మి, నాగాబాబు కుమార్తె నిహారిక‌, మ‌రియు రాజ‌శేక‌ర్ ఇద్ద‌రు కూతుళ్లు సినిమాల‌తోనూ మీడియాలోనూ పాపుల‌ర్ అయ్యారు.

Read Also : నా బ్యాచ్ హీరోలందరూ దొంగలే : నటి విజయశాంతి..!!

Visitors Are Also Reading