Home » Tollywood Heroes Remuneration: మన టాలీవుడ్ హీరోల కొత్త రెమ్యూనరేషన్ డీటెయిల్స్ ఇవే…!

Tollywood Heroes Remuneration: మన టాలీవుడ్ హీరోల కొత్త రెమ్యూనరేషన్ డీటెయిల్స్ ఇవే…!

by Sravya
Ad

Tollywood Heroes Remuneration: టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఎంతో కాలం నుండి ఇండస్ట్రీలో దూసుకు వెళ్ళిపోతున్న టాప్ హీరోలు పారితోషకాన్ని మార్చేసారు. ప్రస్తుతం వీళ్ళ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని సంపాదించుకున్నారు.

tollywood-heros-remunerations

Advertisement

దాదాపు 100 నుండి 150 కోట్ల వరకు రివ్యూ రేషన్ తీసుకుంటున్నారు ప్రస్తుతం ఈయన పాలిటిక్స్, సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక మహేష్ బాబు అయితే సినిమాకి దాదాపు 70 నుండి 100 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ దాదాపు 150 నుండి 200 కోట్ల వరకు పారితోషకాన్ని తీసుకుంటున్నారు.

Advertisement

బాహుబలి సిరీస్ సాహో సలార్ సినిమా సూపర్ సక్సెస్ లు కొట్టడంతో రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేశారు ప్రభాస్. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా రెమ్యూనరేషన్ పెంచేశారు. ప్రస్తుతం వంద నుండి 120 కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది దేవర సినిమాతో ఈయన స్టార్ హీరోగా మారే అవకాశం కనబడుతోంది.

అల్లు అర్జున్ ఒక్కో సినిమాకి దాదాపు 60 నుండి 100 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు పుష్ప సినిమాతో పాన్ ఇండియా సూపర్ సక్సెస్ ని అందుకున్న ఐకాన్ స్టార్ రెమ్యూనరేషన్ విషయంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇలా హీరోలు రెమ్యూనరేషన్ లో మార్పు చేసి భారీగా పెంచేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప టు సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు పుష్ప సినిమాలానే పుష్పటూ కూడా పెద్ద సక్సెస్ ఇస్తుందని అభిమానులు అనుకుంటున్నారు మరి పుష్ప టు సినిమాతో అల్లు అర్జున్ ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading