మన టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కుటుంబానికి ఎంత ప్రత్యేక స్థానం ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. దగ్గుబాటి రామానాయుడు వారసత్వాన్ని అందిపుచ్చుకొని… విక్టరీ వెంకటేష్, నిర్మాత దగ్గుబాటి సురేష్ కుటుంబాలు ఇండస్ట్రీని ఏలుతున్నాయి. ఇందులో ఇప్పటికే దగ్గుబాటి సురేష్ కొడుకులు రానా మరియు అభిరామ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.
కానీ వెంకటేష్ కుటుంబం నుంచి మాత్రం ఏ ఒక్కరు ఇండస్ట్రీలో అడుగు పెట్టలేదు. సింపుల్గా చెప్పాలంటే అసలు వెంకటేష్ కుటుంబం గురించి ఒక్క వార్త కూడా బయటకురాదు. వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో పెద్ద కుమార్తె అశ్రిత వివాహం జరిగింది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశాడు విక్టరీ వెంకటేష్.
Advertisement
Advertisement
అయితే వెంకటేష్ మరో కూతురుకి తాజాగా ఓ టాలీవుడ్ హీరో…. అసభ్యకరంగా మెసేజ్లు అలాగే ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడట. వెంకటేష్ కుటుంబ సభ్యుల నుంచి నెంబర్ తీసుకుని మరి… ఆయన కుమార్తెను వేధిస్తున్నాడట. అయితే ఈ విషయం భరించలేక చివరికి తన తండ్రి వెంకటేష్ కు చెప్పిందట. దీంతో విక్టరీ వెంకటేష్ కుటుంబం ఆ టాలీవుడ్ హీరోకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందని సమాచారం. ఇంకోసారి తమ కూతురు జోలికి వస్తే… తమ ప్రతాపం చూపించాల్సి వస్తుందని హెచ్చరించారట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇవి కూడా చదవండి
- హైటెక్ సిటీలోనూ చంద్రబాబు స్కాం చేశాడా? ఏకంగా 150 కోట్లు కొట్టేశాడా?
- కోహ్లీని ఔట్ చేయడానికి 5 బంతులు చాలు : నెదర్లాండ్స్ బౌలర్
- తన మొదటి భార్యకు అక్కినేని నాగార్జున ఎందుకు విడాకులు ఇచ్చాడు ?