Home » “మన టాలీవుడ్ సెలెబ్రెటీల పెళ్లి పత్రికలు చూసారా ?

“మన టాలీవుడ్ సెలెబ్రెటీల పెళ్లి పత్రికలు చూసారా ?

by AJAY
Ad

పెళ్లికి ముందు పెళ్లి ప‌త్రిక‌ల‌ను అచ్చువేయించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి పెళ్లికి ముందుగా చేసే ప‌ని ప‌త్రిక‌ల‌ను అచ్చువేయించ‌డం. ఇక ఎవ‌రి అభిరుచికి త‌గిన‌ట్టుగా వాళ్లు ప‌త్రిక‌ల‌ను అచ్చువేయించుకుంటారు. అంతే కాకుండా పెళ్లి ప‌త్రిక‌ల డిజైన్స్ కోసం తెగ వెతుకుతూ ఉంటారు. త‌మ పెళ్లి ప‌త్రిక‌నే అంద‌రికంటే హైలెట్ గా ఉండాల‌ని అనుకుంటారు. ఇక సాధార‌ణ ప్ర‌జ‌లే కాకుండా సెల‌బ్రెటీలు సైతం పెళ్లి ప‌త్రిక‌ల‌ను ప్ర‌త్యేకంగా రూపొందించుకుంటారు. కాబ‌ట్టి ఇప్పుడు టాలీవుడ్ సెటబ్రెటీల పెళ్లి ప‌త్రిక‌ల పై ఓ లుక్ వేద్దాం..

Advertisement

మెగాస్టార్ చిరంజీవి అల్లు రామ‌లింగ‌య్య కుమార్తె సురేఖ‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక వీరి పెళ్లి ప‌త్రిక ఎంతో ప్ర‌త్యేకంగా ఉంటుంది. ఆరెంజ్ మ‌ర‌యు బ్రౌన్ క‌ల‌ర్ అక్ష‌రాలు ఇంగ్లీష్ లో అచ్చువేయ‌బ‌డి ఉంటాయి.

Advertisement

రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న‌ల పెళ్లిక కూడా ఇంగ్లీష్ లో బ్లూ మ‌రియు బ్రౌన్ అక్ష‌రాలతో క‌నిపిస్తుంది.

ఎన్టీఆర్ ల‌క్ష్మిప్ర‌ణ‌తిని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరి పెళ్లి ప‌త్రిక‌లో పైన పూల‌తో డిజైన్ క‌నిపిస్తుంది. ప‌త్రిక ఇంగ్లీష్ లో ఉంది.

అల్లు అర్జున్ స్నేహల పెళ్లి ప‌త్రిక కూడా చాలా రిచ్ లుక్ లో కనిపిస్తుంది. వీరి వివాహ ప‌త్రిక కూడా ఇంగ్లీష్ లో ఉంది.

అల్ల‌రి న‌రేష్ విరూప‌ను వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి ప‌త్రిక చాలా సింపుల్ గా తెలుగులో క‌నిపిస్తుంది.

Visitors Are Also Reading