Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆచితూచి వ్యవహరించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆచితూచి వ్యవహరించాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 13.02.2023: మేషం

Advertisement

సొంతింటి వ్యవహారంలో ముందడుగు వేస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం. ఓ శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థిర నిర్ణయాలతో చేసే పనులు ఫలిస్తాయి. ఆర్థికంగా నష్టాలు కలిగే అవకాశముంది.

Today rashi phalau in telugu : మిథునం

శ్రమిస్తే ఫలితం వాటంతటా అదే లభిస్తుంది. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడుతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధు మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి.

Today rashi phalau in telugu : సింహం

మీ యొక్క ప్రతిభకు ప్రసంశలు లభిస్తాయి. అభివృద్ధి గురించి అద్భుతంగా ఆలోచిస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

Today rashi phalau in telugu : కన్య

ముఖ్యమైన వ్యక్తులతో కీలకమైన విషయాల గురించి చర్చిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం చాలా అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మీ మీ రంగాల్లో పరిస్థితులు క్రమ క్రమంగా మీకు అనుకూలంగా ఉంటాయి. ఏ పనిని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి.

Today rashi phalau in telugu : వృశ్చికం

కష్టకాలంలో దగ్గరి వ్యక్తులను ఆదుకుంటారు. ఓ శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మంచి ఆలోచనవిధానంతో మీరు అనుకున్నది సాధిస్తారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

శుభవార్తల కోసం ఎదురుచూస్తుంటారు. కొన్ని సమస్యలను ధైర్యంగా వ్యవహరించి వాటిని పరిష్కరించుకుంటారు. ఆత్మీయులు మీ పట్ల ప్రేమాభిమానాలు కురిపిస్తారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రోత్సాహకరమైన వాతావరణం కనిపిస్తుంది. చేపట్టిన పనుల్లో  చిన్నపాటి సమస్యలు ఎదురైనా వాటిని ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది.

Today Horoscope in telugu : కుంభం

చేసేటటువంటి పనులు ఉత్సాహంగా పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు నెమ్మదిగా దూరమవుతాయి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు చాలా అవసరం. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తోటివారి సహాయంతో కష్టమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలున్నాయి.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారు ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి

Visitors Are Also Reading