Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు త‌ప్ప‌వు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు త‌ప్ప‌వు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 22.08.2022: మేషం

మంచి ప‌నులు చేప‌డుతారు. ఉద్యోగంలో మంచి ఫ‌లితాలున్నాయి. మీ బుద్ధిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తారు. ఆర్థిక ప‌రిస్థితి కొంత‌ ఇబ్బంది పెట్ట‌వ‌చ్చు.

Today rashi phalau in telugu: వృషభం 

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ పెరుగుతుంది. స‌మ‌యానుకూలంగా ముందుకు సాగండి. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న బాధ క‌లిగిస్తుంది. కొన్ని సంఘ‌ట‌న‌లు నిరుత్సాహ‌ప‌రుస్తాయి. స‌మ‌యానికి నిద్ర‌హారాలు తీసుకోవాలి.

Today rashi phalau in telugu: మిథునం

అనుకున్న ప‌నుల‌ను అనుకున్న‌ట్టు చేయ‌గ‌లుగుతారు. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్ర‌య‌త్న కార్య‌సిద్ధి ఉంది. ఓ ముఖ్య వ్య‌వ‌హారంలో పెద్ద‌ల సాయం అందుతుంది. కొన్ని వ్య‌వ‌హారాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

చేప‌గ్గొన ప‌నుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర‌వుతాయి. శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌వుతుంది. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్ల త‌రువాత ఇబ్బందులు ప‌డ‌తారు.

Today rashi phalau in telugu : సింహం

ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేసి అనుకున్న‌ది సాధిస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు సూచితం. శ్ర‌మ అధిక‌మ‌వుతుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కన్య

కార్య‌సిద్ది ఉంది. త‌ల‌పెట్టిన ప‌నిలో ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించి అనుకున్న‌ది సాధిస్తారు. చ‌క్క‌ని ఆలోచ‌న విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మిశ్ర‌మ వాతావ‌ర‌ణం క‌ల‌దు. కీల‌క వ్య‌వ‌హారాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఓ ముఖ్య వ్య‌వ‌హారంలో ఆర్థిక సాయం అందుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మీ మీ రంగాల్లో జాగ్ర‌త్త‌గా ప‌ని చేయాలి. ఆత్మ‌విశ్వాసం స‌డ‌ల‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి. చేప‌ట్టిన ప‌నుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర‌వుతాయి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు వ‌స్తాయి. నిర్ణ‌యాల్లో స్థిర‌త్వం ఉండ‌దు. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ స‌భ్యుల నుంచి ఓ ముఖ్య‌వ్య‌వ‌హారంలో సంపూర్ణ స‌హ‌కారం ల‌భిస్తుంది. అవ‌స‌రానికి త‌గిన స‌హ‌కారం ల‌భిస్తుంది. ఓ శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మీ నిజాయితీ మిమ్మ‌ల్ని కాపాడుతుంది. కుటుంబ స‌హ‌కారం ల‌భిస్తుంది. ఓ శుభ‌వార్త ఆనందాన్ని స్తుంది. మొహ‌మాటాన్ని ద‌రిచేర‌నీయ‌కండి. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి. శ్రీ‌రామ‌నామాన్ని జ‌పిస్తే మేలు జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

ప‌నుల్లో జాప్యం జ‌రుగ‌కుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్య‌త‌లు అధికం అవుతాయి. ఓ ప‌రీక్ష‌లాగా వాటిని ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మీ అంచ‌నాలు త‌ప్పుతాయి. విలువైన వ‌స్తువుల విష‌యాల్లో అజాగ్ర‌త్త ప‌నికి రాదు.

Today rashi phalau in telugu :  మీనం

అస్థిర బుద్ది వ‌ల్ల ఇబ్బందుల‌కు గుర‌వుతారు. కీల‌క సంద‌ర్భాల్లో పెద్ద‌లు చేప్పే అనుభ‌వ సూత్రాలు అమృత గుళిక‌ల్లా ప‌ని చేస్తాయి. మ‌నోవిచారం క‌లిగించే ఘ‌ట‌న‌ల‌కు చాలా దూరంగా ఉండాలి.

ఇవి కూడా చ‌ద‌వండి :  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఈ రాశుల వారికి ఆర్థికంగా బాగుంటుంది

Visitors Are Also Reading