Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 09.08.2023: మేషం

Advertisement

మీ జీవితానికి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. మనస్సు చెడు పనుల మీదికి వెళ్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అనవసర ధన వ్యయం జరిగే సూచనలున్నాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలుంటాయి. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు.

Today rashi phalau in telugu : మిథునం

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృధా చేయకండి. సాహసోపేతమైన విజయాలు సాధిస్తారు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

అద్భుతమైన ఆలోచనలతో ముందకు సాగడం చాలా ఉత్తమం. కొద్ది రోజులుగా ఇబ్బంది పెడుతున్న ఓ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని చేకూరుస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. 

Today rashi phalau in telugu : కన్య

ఎట్టి పరిస్థితుల్లో మనో ధైర్యాన్ని కోల్పోకూడదు. అనారోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం అస్సలు చేయకండి. అదేవిధంగా శత్రువుల విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. అనవసరంగా ఆందోళన చెందుతారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

కీలక సమయంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులకు మాటలకు గౌరవం ఇవ్వడం చాలా ఉత్తమం. మీ మనస్సు చెడు పనుల మీదకు వెళ్లకుండా అదుపులో ఉంచుకోండి.

Today rashi phalau in telugu : వృశ్చికం

మీ మీ రంగాల్లో అద్భుతమైన శుభఫలితాలను సాధిస్తారు. ఓ ముఖ్యమైన విషయం పై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన పనుల్లో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఓ శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. దగ్గరి వారిని దూరం చేసుకోకండి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలుంటాయి. సమయ పాలనలో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. 

Today Horoscope in telugu : కుంభం

కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ కి ప్రణాళికలు వేస్తారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ధైర్యంతో ముందుకు వేసి అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేయగలగుతారు. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి. బద్దకాన్ని దరి చేరనీయకూడదు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆగస్టు 06 నుంచి 12 వరకు రాశి ఫలాలు

Visitors Are Also Reading