Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారి కోరికలు నెరవేరుతాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారి కోరికలు నెరవేరుతాయి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభ రాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి ప్రారంభమై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు   జనవరి 27, 2024 శనివారం  రోజు ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  27.01.2024: మేషం

వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. దూరపు బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన ఉంటుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.  మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆచితూచి అడుగువేయడం మంచిది.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

 

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు, వివాదాల నుంచి బయటపడతారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

Today rashi phalau in telugu : తుల

వ్యాపారాలు చాలావరకు కలిసి వస్తాయి.  ఆర్థికంగా, ఆరోగ్యపరంగా రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగు తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

అకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఇంటా బయటా సరైన పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. మానసికంగా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక ఉండకపోవచ్చు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి.

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

 

వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉండే అవ కాశం ఉంది. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading