Home » 52 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్దమైన స్టార్ హీరోయిన్..!

52 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్దమైన స్టార్ హీరోయిన్..!

by Sravanthi
Ad

సెలబ్రిటీల ప్రేమ పెళ్లిళ్లు, విడాకులు గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు ఎప్పుడు ఎవరు విడిపోతారో తెలీదు. హీరోయిన్ టబు గురించి తెలియని వారు ఉండరు. ఆమె ఎన్నో అద్భుతమైన సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 90లో టబు అంటే యూత్ విపరీతంగా పడి చచ్చిపోయేవారు. ఈ బ్యూటీ వెండితెరపై కనబడితే చాలు కుర్రాళ్ళు ఊగిపోయేవారు. టబు వెంకటేష్ హీరోగా నటించిన కూలి నెంబర్ వన్ సినిమాతో తెలుగులోకి వచ్చారు.

Advertisement

తొలి మూవీ హిట్ అవ్వడంతో క్రేజ్ సంపాదించుకున్నరు. తర్వాత తిరిగి చూసుకోక్కర్లేకుండా ఆమె కెరియర్ మారిపోయింది. తను నటన తో ఆకట్టుకోవడం మొదలుపెట్టింది. నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. నాగార్జున, టబు మధ్య చనువు ఏర్పడిందని ఇది వరకు వార్తలు కూడా వచ్చాయి.

Advertisement

actress tabu

actress tabu

Also read:

పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట కానీ కొన్ని కారణాల వలన నాగార్జునతో ఆమెకి పెళ్లి జరగలేదు. వీళ్ళిద్దరి మధ్య అనేక రూమర్స్ కూడా వస్తూ ఉంటాయి. టాబు హిందీ సినిమాల్లో కూడా నటించారు. దృశ్యం 2 వంటి సినిమాల్లో కనపడ్డారు. ఈమధ్య కాలంలో ఓ ఇంటర్వ్యూలో రొమాన్స్ సీన్స్ గురించి నటించడంపై బోల్డ్ కామెంట్స్ చేశారు. రొమాన్స్ కి వయస్సుతో సంబంధం లేదని అన్నారు అలాంటి పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అలాగే ఈ వయసులో పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందని వార్తలు వస్తున్నాయి. మరి ఆమె మాత్రం దీనిపై స్పందించలేదు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading