Home » Viral photo: టై కట్టుకొని క్యూట్ గా ఉన్న ఈ పాప స్టార్ హీరోయిన్.. కుర్రాళ్ల కలల రాకుమారి..!!

Viral photo: టై కట్టుకొని క్యూట్ గా ఉన్న ఈ పాప స్టార్ హీరోయిన్.. కుర్రాళ్ల కలల రాకుమారి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని స్టార్ సెలబ్రిటీలకు సంబంధించి ఎవరికి తెలియని కొన్ని ఫోటోలు సోషల్ మీడియా షేక్ చేస్తున్నాయి. మరి ముఖ్యంగా స్టార్ నటుల పుట్టినరోజు లేదంటే ఏదైనా వేడుక అయినప్పుడు వారి చిన్ననాటి ఫోటోలను తీసుకొని ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులను గుర్తుపట్టారా అంటూ టాస్క్ విసురుతున్నారు.. అలాంటిదే మరో స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మరి ఆ హీరోయిన్ ఎవరో పూర్తి వివరాలు చూద్దాం..

Advertisement

also read:రజనీకాంత్ అంటే శ్రీదేవికి అంతపిచ్చా.. ఆయన కోసం ఏకంగా 7 రోజులు అన్నం తినకుండా..!!

Advertisement

స్కూల్ డ్రెస్ లో రెండు జెళ్ళతో క్యూట్ గా కనిపించే ఈ పాప సౌత్ సినిమా ఇండస్ట్రీని దాదాపుగా పది సంవత్సరాల పాటు ఒక ఊపు ఊపింది.. ఇంతకీ ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరయ్యా అంటే శ్రియ సరన్.. 2001లో ఇష్టం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సినిమా హిట్ కొట్టడంతో స్టార్ హీరో అయిన నాగార్జునతో ఛాన్స్ కొట్టేసింది..

ఆ తర్వాత 2002లో విడుదలైన సంతోషం మూవీతో రికార్డు బ్రేక్ చేసింది.. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా , కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది.. అలాంటి శ్రియా సరన్ ఇప్పటికీ తరగని అందంతో పలు సినిమాల్లో నటిస్తోంది.. ఈమధ్య వచ్చిన ఆర్ఆర్ఆర్, గమనం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది అని చెప్పవచ్చు.

also read:

Visitors Are Also Reading