Home » బీసీసీఐ పట్టించుకోని ఆల్‌రౌండర్.. ఫస్ట్ క్లాస్‌ లో 400 వికెట్లు, 6 వేల పరుగులు..!

బీసీసీఐ పట్టించుకోని ఆల్‌రౌండర్.. ఫస్ట్ క్లాస్‌ లో 400 వికెట్లు, 6 వేల పరుగులు..!

by Sravanthi
Ad

జలజ సక్సేన 37 ఏళ్ల వయసు ఆటగాడు. 19 ఫస్ట్ క్లాస్ మ్యాచులలో ఆడాడు. 37.01 బ్యాటింగ్ సగటు 62567 స్కోర్ చేసాడు. 19సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనని ఇచ్చాడు. 400 వికెట్లు పడగొట్టాడు. 2005 నుంచి 2015 వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ల ఎంపిక జట్టుకు ఆడాడు 2016 నుంచి కేరళకి ఆడాడు. ఐపీఎల్ లో ఎవరు పట్టించుకోలేదు. 2001 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. ఒకే ఒక మ్యాచ్ ఆది మూడు ఓవర్లు బౌలింగ్ చేశాడు.

Advertisement

ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. మరో అవకాశం దక్కలేదు. అంతకుముందు ఛాంపియన్స్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. మూడు మ్యాచ్లలో రెండు సార్లు బౌలింగ్ చేసాడు. రెండిట్లో 3 ఓవర్స్ వేసాడు. ఒక మ్యాచ్ లో మూడు పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీశాడు.

Also read:

Advertisement

Also read:

కానీ ముంబై ఇండియన్స్ అవకాశం ఇవ్వలేదు. 2012-13 సీజన్లో 69.90 సగటుతో 769 స్కోర్ చేసాడు. రెండు సెంచరీలు ఇందులో ఉన్నాయి. 34 వికెట్లను తీశాడు. తర్వాత సీజన్లో 545 రన్స్ చేసి 35 వికెట్లు తీశాడు. 2015 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కొనుగోలు చేసినా ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading