డబ్బు సంపాదించడం అనేది ప్రస్తుత కాలంలో చాలా కష్టమైన పని. ఎంత సంపాదించినా కూడా ప్రస్తుత కాలంలో ఉన్న ఖర్చుల వల్ల డబ్బును కాపాడుకోలేకపోతున్నాము. కొందరు వ్యక్తులు చాలా సులువుగా డబ్బును సంపాదించే మార్గాలను చూసుకుంటారు. మరికొందరు ఏమో చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటారు. ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే ప్రతి ఒక్క రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాలి. కొందరికి ఆదాయం బాగానే వస్తుంది. వారు వారి ఖర్చులకు పోగా సేవింగ్స్ చేస్తూ ఉంటారు. మకొందరు చాలీచాలని ఆదాయంతో కాలం గడుపుతారు. దీంతో ఆదాయాన్ని సేవింగ్స్ చేయలేక పోతారు. వారికి ఉన్న ఆర్థిక సమస్యల వల్ల డబ్బులు అప్పులు కట్టుకోవడానికి ఖర్చు అయిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయట పడాలంటే కొన్ని పనులు చేస్తే చాలు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. దాంతో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం…
Advertisement
# మొక్కలను పెంచడం
చాలామంది వ్యక్తులు తమ ఇంటి బయట లేదా ఎక్కడైనా వేరే చోట్లలో ఉండే చెట్లు లేదా మొక్కలను నాశనం చేస్తుంటారు. అలా చేయకూడదు. పచ్చని చెట్లను, మొక్కలను నరికినా…నాశనం చేసిన మనకి పాపం చుట్టుకుంటుంది. దానివల్ల దాని పాపం తగిలి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల మొక్కలను పెంచడం అలవాటు చేసుకోవాలి. మొక్కలు ఎంత తొందరగా మంచిగా పెరిగితే అంత మంచిది. దీంతో డబ్బుకు లోటు ఉండదు. రెండు చేతుల ఎక్కువగా సంపాదిస్తారు. దీంతో ఆర్థిక సమస్యలు పోతాయి.
# రాగి చెంబులో నీరు, మందార పువ్వు
Advertisement
రాత్రి సమయంలో పడుకునే ముందు ఒక రాగి చెంబును తీసుకొని అందులో నిండా నీరును పోసి ఒక మందార మగ్గని వేయాలి. మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన అనంతరం బయటకు వెళ్లే ముందు ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. ఆ తర్వాత రాగి చెంబులో వేసిన మగ్గను తీసి ఆ నీళ్లను తాగాలి. తర్వాత బయటకు వెళ్లి మన పనులు చేసుకోవాలి. ఇలా 41 రోజులు చేయాలి. 42వ రోజు కష్టాలు తీరిపోవడాన్ని గమనిస్తాం. డబ్బులు చేతికి అందుతుంది. ఖర్చులు తగ్గుతాయి.
# పేదలకి, మూగ జీవులకి అన్నం పెట్టడం
ప్రతిరోజు పేదలకి ఆహారం పెట్టాలి. లేకపోతే మూగజీవాలకు ఆహారం లేదా నీరు అయినా పెట్టవచ్చు. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.
# కనకధార స్తోత్రం
రోజు ఉదయం లేవగానే స్నానం చేసి ఒక గంట సేపు కనకధార స్తోత్రం చదవాలి. ఇలా చదివే సమయంలో పసుపు లేదా తెలుపు రంగు దుస్తులను ధరించాలి. దీనివల్ల అద్భుతమైన ఫలితాలు మనకి కలుగుతాయి. సంపద పెరుగుతుంది. ఇతరుల నుంచి మనకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో కోట్లు సంపాదిస్తారు. ఈ విధమైన చిట్కాలను పాటించడం వల్ల ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి బయటపడి కోట్లలో ఆదాయాన్ని సంపాదిస్తారు.
ఇవి కూడా చదవండి
రామ్ చరణ్ కూతురు జాతకం అద్భుతం… పుట్టిన గంటల్లోనే చిరంజీవికి కోట్ల లాభం..!
చిరంజీవి కూతురు శ్రీజ కు నాలుగు పెళ్లిళ్లు – వేణు స్వామి సంచలనం
Chiranjeevi: పెద్ద కూతురు సుష్మితకు చిరంజీవి ఎందుకంత అన్యాయం చేస్తున్నాడు?