Home » మీ కనుబొమ్మలు ఇలా ఉన్నాయా? అయితే మీరు ధనవంతులు అవుతారు…!

మీ కనుబొమ్మలు ఇలా ఉన్నాయా? అయితే మీరు ధనవంతులు అవుతారు…!

by Bunty
Ad

మానవులు ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి… భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనిషి యొక్క రాశిని బట్టి చెప్పవచ్చు. అంతేకాకుండా మనిషి యొక్క చేతి మీద ఉన్న రేఖలు చూసి చెప్తారు. కనుబొమ్మలు, వాళ్ళు పుట్టిన రోజు వీటన్నింటిని బట్టి కూడా మనిషి యొక్క భవిష్యత్తును చెప్పవచ్చు. అయితే ఇలాంటి వ్యక్తులు మాత్రం కచ్చితంగా భవిష్యత్తులో ధనవంతులు అవుతారట. మరి ఎలాంటి వ్యక్తులు ధనవంతులు అవుతారు తెలుసుకుందాం…

Advertisement

 

కనుబొమ్మలు దట్టంగా ఉన్నవాళ్లు జీవితంలో బాగా అభివృద్ధి సాధిస్తారట. సోమవారం నాడు, శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు ఏ పని చేసినా విజయాన్ని అందుకుంటారు. వారికి సక్సెస్ ఎప్పుడూ వెంటే ఉంటుందట. బాగా ఆలోచించే వ్యక్తులు జీవితంలో ఎప్పటికైనా మంచి పొజిషన్ కి వస్తారు. అదేవిధంగా కాలి చిటికెన వేలు, కాలి రెండో వేలు సమానంగా ఉంటే కూడా అత్యంత అదృష్టవంతులు అని చెప్పవచ్చు. వారికి ఎప్పుడూ కూడా కాలం కలిసి వస్తుంది. అదృష్టం వారితోనే ఉంటుంది. నీటిని బాగా పొదుపు చేసే వ్యక్తులు జీవితంలో పైకి వస్తారు. నీటిని పొదుపు చేసే వ్యక్తులకు లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. వీరు ధనవంతులు అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Advertisement

ప్రతిరోజు నవగ్రహాలకు పూజ చేసే వాళ్ళు అష్టైశ్వర్యాలని పొందుతారు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా ప్రశాంతంగా ఉండే స్వభావం కలవాళ్ళు జీవితంలో పైకి వస్తారు. వారికి అదృష్టం చాలా ఉంటుంది. సమాజంతో ఎక్కువగా కలవని వారు ఉన్నత స్థాయికి వెళ్తారు. సమాజంలోని గొడవలను పట్టించుకోకుండా ఉండేవారు ధనాధిపతులు అవుతారు. బుధవారం పుట్టిన వాళ్లు భవిష్యత్తులో మహా మేధావులు అవుతారు. ఇతరులకి దానధర్మాలు చేయాలని ఆలోచన ఉన్నవాళ్లు ఐశ్వర్యవంతులు అవుతారు. అంతేకాకుండా శుభ్రత ఉన్నవాళ్లు, భక్తి మార్గంలో వెళ్లే వారికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఆడవారు నిత్యం ధూప దీపాలు వెలిగించాలి. శుభ్రతను ఎక్కువగా పాటించాలి. ఇలాంటి వారికి లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో ఆడవారు అలగడం, ఏడవడం వంటివి చేసే చోట లక్ష్మీదేవి నిలవదు.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ తీసుకున్న కట్నం ఎంతో తెలుసా.. క్లారిటీ ఇచ్చిన స్నేహ రెడ్డి తండ్రి?

మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ను అవమానించిన బాలయ్య ?

దగ్గుబాటి రానా భార్య మిహికా బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు!

Visitors Are Also Reading