Home » ఈ మకర సంక్రాతి కి.. ఈ రాశుల వాళ్లకి డబ్బే డబ్బు.. దశ తిరిగింది..!

ఈ మకర సంక్రాతి కి.. ఈ రాశుల వాళ్లకి డబ్బే డబ్బు.. దశ తిరిగింది..!

by Sravya
Ad

హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలో మకర సంక్రాంతి ఒకటి. మకర సంక్రాంతి పండుగని పెద్ద పండుగ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం సూర్య గ్రహం మకర రాశిలోకి సంచారం చేసిన రోజునే ఈ పండగ జరుపుకుంటారు. జనవరి 15న ఈసారి మకర సంక్రాంతి వచ్చింది. అయితే ఈ సంక్రాంతికి ఈ రాశుల వాళ్ళకి దశ తిరగబోతుంది. ఇక అంతా అదృష్టమే కలుగుతుంది. మేష రాశి వారికి మకర సంక్రాంతి నుండి ఆర్థిక లాభాలు కలుగుతాయి. సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడం వలన ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలానే ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వలన విజయాలని అందుకుంటారు.

Advertisement

Advertisement

మకర రాశి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకి సమయంలో ఒత్తిడి బాగా తగ్గుతుంది ఇక వృషభ రాశి వారికి కూడా ఈ సంక్రాంతితో దశతిరగబోతోంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్స్ తో పాటు జీతాలు పెరిగే ఛాన్స్ ఉంది. కష్టపడి పని చేయడం వలన అధికారుల మద్దతు కూడా లభిస్తుంది. ప్రశంసల్ని అందుకుంటారు.

ఈ మకర సంక్రాంతికి కన్యా రాశి వాళ్ళకి కూడా మంచి ఘడియలు రాబోతున్నాయి. ప్రత్యర్థులపై పెత్తనాన్ని చలాయించి విజయాన్ని సాధిస్తారు. ఆఫీసుల్లో బిజీగా ఉన్న వాళ్ళకి కాస్త ప్రశాంతత లభిస్తుంది. కష్టపడి పని చేయడం వలన గౌరవాన్ని కూడా పొందుతారు కన్యా రాశి వాళ్లు. అలానే కన్యా రాశి వాళ్లు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading