చాణక్య చెప్పినట్లు చేయడం వలన అద్భుతంగా జీవితం ఉంటుంది అయితే చాలామంది భార్య భర్తలు పెళ్లి తర్వాత సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఏదో ఒక సమస్య వచ్చి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే భార్య చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఎన్నో విషయాలని పంచుకుంటూ ఉంటుంది. మీ భార్య చాలా మాట్లాడి సడన్ గా మౌనంగా ఉండిపోతున్నట్లయితే ఆమె అసంతృప్తిగా ఉందని అర్థం చేసుకోవాలి.
Advertisement
Advertisement
కొన్ని కారణాల వలన మీ మీద కోపంగా ఉందని ఆమె మౌనం ద్వారా మీరు గ్రహించాలి. భార్య తన భర్తని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ అనుకోదు. కానీ భర్త మీద భార్య కోపంగా ఉండడం గొడవలు పెట్టుకోవడం కోపగించుకోవడం వంటివి చేస్తే ఆమె ఏదో ఒక రకంగా అసంతృప్తిగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. భార్య సడన్ గా ఆమె గురించి మాత్రమే ఆలోచిస్తున్నట్లయితే కూడా అసంతృప్తిగా ఉందని భర్తలు అర్థం చేసుకోవాలి. అలానే భార్య అసంతృప్తితో ఉంటే భర్తను ఎప్పుడూ కూడా నమ్మదు. ఇలా ఈ విషయాలని మీరు చూసి మీ అసంతృప్తిగా ఉందని అర్థం చేసుకోవాలి.
Also read:
- రాత్రి తొమ్మిది దాటాక.. వీటిని అస్సలు తీసుకోకండి.. సమస్యలు వస్తాయి…!
- అరటిపువ్వుకి ఇంత శక్తి ఉందని మీకు తెలుసా..? ఈ సమస్యలన్నీ పోతాయి…!
- కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయా..? ఇలా సులభంగా తొలగించుకోండి..!