పేర్లతో జాతకాలు మారిపోతూ ఉంటాయి. ఎవరి జాతకం చూడాలన్నా ముందు చూసేది వారి పేరు మాత్రమే. పేరుతోనే ఏ రాశిలో జన్మించారో తెలుస్తుంది. కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో పేరుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. సెలెబ్రిటీలు తమ పేర్లు కలిసి రాకపోతే మార్చుకుంటారు. అంతేకాకుండా పెళ్లి సమయంలో ఏమైనా దోషం ఉంటే పేర్లను మారుస్తూ ఉంటారు.
Advertisement
పేర్లను బట్టి మనస్తత్వాలు కూడా మారుతాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. ఇదిలా ఉంటే ఈ మూడు అక్షరాలతో పేర్లు ప్రారంభం అయ్యే అమ్మాయిలను పెళ్లి చేసుకున్న అబ్బాయిలు చాలా లక్కీ అంట. ఆ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే జీవితంలోకి వచ్చినట్టే. డి అనే అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయితో పాటు అతడి కుటుంబాన్ని కూడా చక్కగా చూసుకుంటుందట.
Advertisement
కొంతమంది పెళ్లి తరవాత కేవలం భార్తతో ఉండాలని తమ మధ్య ఎవరూ ఉండకూడని అనుకుంటారు కానీ ఈ అమ్మాయిలు అందుకు భిన్నంగా ఉంటారట. డి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిల భర్తలు కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తారట. వారి సంపద చాలా గొప్పదని భర్త జీవితం ఆస్తులు సంపదలతో పాటు భార్య ప్రేమతో నిండిపోతుందట.
ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు చాలా అదృష్టవంతులట. అలాంటి అమ్మాయిలు కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకుంటారట. అదేవిధంగా జీ అనే అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు చాలా తెలివైనవారట. ఆ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు తమ కలలను సాకారం చేసుకోవడంతో భర్త కలలు కూడా నెరవేరాలని కోరుకుంటారట. భర్తకు ఏ చిన్న కష్టం కూడా రాకూడదని భావిస్తారట. అంతే కాకుండా భర్త కోసం ఎంతటి త్యాగం చేసేందుకు అయినా సిద్దం అవుతుంటారట.
ALSO READ :కోపం ఎందుకు వస్తుంది…? దాని వల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటి?