Home » Prabhas, Vikram : ఈ సినిమాలని కేవలం ఈ హీరోలు తప్ప ఇంకెవరు చెయ్యలేరు

Prabhas, Vikram : ఈ సినిమాలని కేవలం ఈ హీరోలు తప్ప ఇంకెవరు చెయ్యలేరు

by Sravya
Ad

Prabhas, Vikram : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోలు ఉన్నారు. హీరోలు కథ విని సెట్ అవుతుందా లేదా అనేది చూసుకుని సినిమా చేయడానికి ఒప్పుకుంటారు డైరెక్టర్లు కూడా కథ రాసేటప్పుడు ఎవరు సెట్ అవుతారు అనే ఆలోచనతో ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో కొన్ని పాత్రలు చేయడంలో కొంతమంది హీరోలు మాత్రమే బాగా సెట్ అవుతారు. అన్ని రకాల పాత్రలు అందరికీ సెట్ కావు. విక్రమ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు హీరో విక్రమ్ అందరికీ సుపరిచితమే. చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు విక్రమ్ విక్రమ్ ఐ సినిమాలో అద్భుతంగా నటించారు.

Advertisement

ఆ సినిమాలో త్రీ డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించి మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. నిజానికి ఆయన చేసిన ఆ పాత్ర ఎవరి వల్ల కూడా చేయడం సాధ్యం కాదు. ఐ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కానప్పటికీ విక్రం డెడికేషన్ కి మాత్రం విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి. బాహుబలి సినిమాతో ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి లో అద్భుతంగా నటించిన ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నారు. ఈ సినిమాకి రాజమౌళి ఎంతలా కష్టపడ్డారో ప్రభాస్ కూడా అంతలా కష్టపడ్డారు.

Advertisement

Bahubali part-3

Bahubali part-3

బాడీ బిల్డింగ్ లో కానీ క్యారెక్టర్ వేరియేషన్స్ లో కానీ అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి సక్సెస్ ఫుల్ గా ఈ పాత్రని పోషించారు. ఆయన తప్ప ఇంకెవరూ ఈ పాత్ర చేయలేరేమో అన్నట్లుగా నటించారు ఇలా ఈ రెండు పాత్రలు చూసుకున్నట్లయితే ఎవరూ కూడా ఆ పాత్రకి సెట్ కారు అనే విధంగా ఉన్నాయి. పైగా వాళ్ల కోసమే ఈ పాత్రలు రాసినట్లు మరే హీరో కూడా సూట్ అవ్వరు. ఇంతలా మెప్పించలేరు అనే విధంగా ఉన్నాయి. కేవలం ఈ హీరోలు మాత్రమే కాదు కొన్ని కొన్ని సినిమాల్లో కొంతమంది హీరోలు చేసిన పాత్రలకి మరి ఎవ్వరు కూడా అటువంటి పాత్ర చేయలేరు అనే విధంగా ఉంటాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading