Home » అటు తండ్రి, ఇటు కొడుకుతో హీరోయిన్లుగా భామలు !

అటు తండ్రి, ఇటు కొడుకుతో హీరోయిన్లుగా భామలు !

by Bunty
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు అస్సలు తగ్గడం లేదు. కథ నచ్చినా నచ్చకపోయినా మంచి హీరో ఉంటే చాలు సినిమాను ఓకే చేసేస్తున్నారు. అలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తండ్రి కొడుకుల పక్కన హీరోయిన్గా చేసిన నటినటులు కూడా ఉన్నారు. అలా తండ్రి కొడుకుల పక్కన నటించి సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Advertisement

# కాజల్ అగర్వాల్

‘మగధీర’ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన ఈ అమ్మడు… చిరంజీవి సరసన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో కూడా నటించింది.

 

# తమన్నా

రామ్ చరణ్ తో కలిసి ‘రచ్చ’ సినిమాలో రచ్చ రచ్చ చేసిన ఈ అమ్మడు… మెగాస్టార్ చిరంజీవి సరసన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కలిసి నటించింది.

Advertisement

# రకుల్ ప్రీత్ సింగ్

నాగచైతన్య సరసన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో నటించిన ఈ సుందరి… నాగార్జున సరసన ‘మన్మధుడు 2’ సినిమాలో కలిసి నటించింది.

# శ్రియ

జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘నా అల్లుడు’ సినిమాలో నటించిన ఈ భామ… బాలకృష్ణ సరసర ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాలో కలిసి నటించి మెప్పించింది.

Genilia

# జెనీలియా

 

వెంకటేష్ సరసన ‘సుభాష్ చంద్రబోస్’ సినిమాలో కలిసి నటించిన ఈ అమ్మాయి… రానాతో కలిసి ‘నా ఇష్టం’ సినిమాలో నటించింది.

Visitors Are Also Reading