Home » భర్తకు ఇబ్బందులు కలిగించే భార్య అలవాట్లు ఇవి.. మార్చుకుంటే మంచిది..!

భర్తకు ఇబ్బందులు కలిగించే భార్య అలవాట్లు ఇవి.. మార్చుకుంటే మంచిది..!

by Sravya
Ad

చాణక్య ఎన్నో విషయాలు గురించి చెప్పారు చాణక్య చెప్పినట్లు చేయడం వలన మన జీవితం అద్భుతంగా మారిపోతుంది. చాణక్య భార్యాభర్తల జీవితంలో కలిగే సమస్యల గురించి కూడా చెప్పారు. భర్తకి ఇబ్బంది కలిగించే భార్య అలవాట్ల గురించి చాణక్య చెప్పారు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.. వీటిని కనుక మీరు చూసినట్లయితే భార్య భర్తల మధ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. పెళ్ళైన స్త్రీ ప్రతి పని ని జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. భార్య సత్ప్రవర్తన కలిగి ఉంటే ఆమె చెడు స్వభావం ఉన్న వ్యక్తిని కూడా మార్చేయొచ్చు తన భర్త వైఫల్యాలని నిజంగా మార్చే శక్తి భార్యకి ఉంటుంది.

chanakya-niti

Advertisement

భార్య ప్రవర్తనగా వింతగా ఉన్నట్లయితే కుటుంబంలోని ప్రతి సభ్యుడు దాని పర్యవసనాలు ఎదుర్కోవాలి. చాణక్య ప్రకారం భర్త కూడా జీవితంలో ఆనందాన్ని అనుభవించలేడని అంటున్నారు. కుటుంబంలో భార్య సరిగా లేకపోతే కుటుంబం కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అబద్దాలు చెప్పే భార్యతో సమస్యలు కలుగుతాయని చాణక్య అన్నారు. మోసం చేసే స్త్రీలు వలన కూడా కుటుంబం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. డబ్బుపై అత్యాశ ఉన్న ఆడవాళ్లు కారణంగా భర్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంట్లో గొడవలు సృష్టించే భార్యతో జీవించడం ఎప్పుడూ భారంగానే బాధగానే ఉంటుంది ఇలా ఈ పొరపాట్లు కనుక భార్యలు చేశారంటే భర్త జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందట.

Advertisement

Chanakya neethi

భర్త ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరట అలానే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండాలి. ఒకరి కోసం ఒకరు జీవించాలి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గౌరవించుకుంటూ ఉంటే భార్యాభర్తల బంధం చాలా అద్భుతంగా సాగుతుంది లేదంటే అనవసరంగా గొడవలు పడడం ఇబ్బందులు కలగడం వంటివి జరుగుతాయి. అలానే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం వాటిని పెద్దవి చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. చిన్నవాటిగా భావించి అక్కడకు అక్కడ సెటిల్ చేసేసుకోవాలి వెంటనే సమస్యని పరిష్కరించేసుకుంటే ఏ బాధ ఉండదు. మళ్లీ సంతోషంగా ఉండొచ్చు. అంతేకానీ వాటిని సాగదీసుకుంటూ పోతే వాటికి ఫుల్ స్టాప్ ఉండదు. ఎప్పుడు బాధ పడుతూనే ఉండాలి సో భార్య భర్తలు ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు లేకపోతే మనసు కూడా ప్రశాంతంగా ఉండదు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading