చాలామందికి రాత్రిపూట నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ ఆహార పదార్థాలను తింటే క్షణాల్లో నిద్ర పడుతుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు వేడి వేడి పాలు తాగితే అలసట తగ్గిపోతుంది. బాగా నిద్ర పడుతుంది. అలానే రాత్రిపూట నిద్ర బాగా పట్టాలంటే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ బెర్రీస్ వంటి బెర్రీస్ ని తీసుకోండి మంచి నిద్ర పడుతుంది. రాత్రిపూట బాగా నిద్ర పట్టడానికి చేపలు కూడా బాగా ఉపయోగపడతాయి. చేపలని తింటే మెదడుకి ఒత్తిడిని కలిగించే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వలన మంచి నిద్ర పడుతుంది.
Advertisement
Advertisement
చేపలని తరచూ తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది అవకాడో పండ్లు తీసుకుంటే కూడా నిద్ర బాగా పడుతుంది. కానీ అవకాడో పండ్లను తీసుకుంటే రాత్రిపూట మంచి నిద్ర ని పొందవచ్చు. అలానే దానిమ్మ పండ్లు తింటే కూడా నిద్ర బాగా పడుతుంది. ప్రోటీన్స్ బాగా ఉంటాయి. అలానే దానిమ్మ ఒత్తిడిని తగ్గిస్తుంది. పెరుగు, డార్క్ చాక్లెట్స్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ కూడా రాత్రిపూట నిద్ర బాగా పట్టడానికి సహాయం చేస్తాయి.
ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!